tag:blogger.com,1999:blog-8752078118355900909.post2144847111570260404..comments2023-08-14T11:16:40.850+05:30Comments on ఔను.. నేను బ్లాగ్ మొదలుపెట్టాను.: బస్ కండక్టరూ - మానవ సంబంధాలూరాజ్ కుమార్http://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-8752078118355900909.post-61923146706562812402015-08-31T18:35:22.383+05:302015-08-31T18:35:22.383+05:30Hi raaj,
i really enjoy a lot to read ur blog.
W...Hi raaj,

i really enjoy a lot to read ur blog.
Will u plz tell me where can i get గుత్తొంకాయ కూర - మానవ సంబంధాలు by sree RamanaAnonymoushttps://www.blogger.com/profile/10500645930633501657noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-68222852617036383472014-02-11T07:17:34.321+05:302014-02-11T07:17:34.321+05:30భయ్యా......కొత్త సినిమాల మీద రివ్యూ రాయకుంటే చాలా ...భయ్యా......కొత్త సినిమాల మీద రివ్యూ రాయకుంటే చాలా రోజుల అయ్యింది ఒకసారి ఆ వైపు కూడా ఓ లుక్కెయి...మహమ్మద్ షఫిhttps://www.blogger.com/profile/14067986689514759071noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-70646570526750890942014-02-11T07:16:23.733+05:302014-02-11T07:16:23.733+05:30భయ్యా......కొత్త సినిమాల మీద రివ్యూ రాయకుంటే చాలా ...భయ్యా......కొత్త సినిమాల మీద రివ్యూ రాయకుంటే చాలా రోజుల అయ్యింది ఒకసారి ఆ వైపు కూడా ఓ లుక్కెయి...మహమ్మద్ షఫిhttps://www.blogger.com/profile/14067986689514759071noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-77139743635004838532011-05-01T20:47:13.410+05:302011-05-01T20:47:13.410+05:30రిషి గారు, జీవనిగారు ధన్యవాదాలండీ..
కావ్య గారు.
౧...రిషి గారు, జీవనిగారు ధన్యవాదాలండీ..

కావ్య గారు.
౧.ఏమో నాకు తెలీదు.. తప్పు మీదే
౨. వేరే ఏమ్ దొరకలేదు
౩. మీరే పడేసారు కాబట్టే మీరే కొనుక్కోవాలి.

హహహ.. ధన్యవాదాలండీ.. ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-79900051586601876782011-05-01T14:38:00.550+05:302011-05-01T14:38:00.550+05:30ఈ పోస్టు నేను మిస్ అయ్యాను .. ఎందుకు ఏమిటి ఎలా .. ...ఈ పోస్టు నేను మిస్ అయ్యాను .. ఎందుకు ఏమిటి ఎలా ..

నువ్వే నాకు సమాధానం చెప్పాలి ఫస్టు

సెకండు ... రజనీకాంత్ బొమ్మ పెట్టావా .. నేనిక సూపర్ స్టార్ గురించి రాస్తావని ప్రేపరే అయిపోయాను ..

కాని నువ్వు టాపిక్ మార్చేసావ .. - దీనికి సమాధానం చెప్పు

తర్డు - నీ కష్టాలు కన్నీళ్ళు చదువుతూ .. గట్టిగ నవ్వేసి .. గాజు గ్లాసు కింద పడేసాను ..

ఇప్పుడు నాకు కొత్త గ్లాస్ ఎవరు కొనిపెడతారు - దీనికి సమాధానం చెప్పు ..

నా ప్రస్నాలన్నింటికి సమాధానం చెప్పాకే మల్లి పోస్ట్ రాయాలి ఆ

క్లోసే అప్ యాడ్ లో లాగానా ?? కుషి లో పవన్ కళ్యాణ్ లాగానా ?? హ హ అన్నది :DAnonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-26845836617731608022011-04-28T11:01:18.304+05:302011-04-28T11:01:18.304+05:30raj bavundi:)raj bavundi:)jeevanihttps://www.blogger.com/profile/04460444582874183034noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-12595879257959797732011-04-28T05:19:45.312+05:302011-04-28T05:19:45.312+05:30Too good narration with excellent punches.Too good narration with excellent punches.Rishihttp://My feelings-rishi.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-20989734155654196452011-04-28T05:18:39.164+05:302011-04-28T05:18:39.164+05:30Who is your sister sir?Who is your sister sir?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-11974366327375989632011-04-27T23:32:55.280+05:302011-04-27T23:32:55.280+05:30సాయీ.. థాంక్యూ వెరీ మచ్.. తప్పకుండా చదువు. ;)
మధుర...సాయీ.. థాంక్యూ వెరీ మచ్.. తప్పకుండా చదువు. ;)
మధురవాణి గారు హహహ ఎక్కువగా చెప్పేస్తున్నారు. ధన్యవాదాలండీ..

లలిత గారు నా బ్లాగు కి స్వాగతం.. మీకు నచ్చినందుకు, నన్ను మెచ్చినందుకూ ధన్యవాదాలురాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-18544968982957957762011-04-27T18:25:22.480+05:302011-04-27T18:25:22.480+05:30బావుందండీ . మీ బ్లాగ్ చదవటం ఇదే మొదటిసారి అనుకుంటా...బావుందండీ . మీ బ్లాగ్ చదవటం ఇదే మొదటిసారి అనుకుంటా !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-70550564190861361762011-04-27T15:48:46.066+05:302011-04-27T15:48:46.066+05:30కండక్టర్ల గురించి మీరు పరిశీలించిన విషయాలు బాగున్న...కండక్టర్ల గురించి మీరు పరిశీలించిన విషయాలు బాగున్నాయి. ఎలాంటి విషయమైనా మీ స్టైల్లో నవ్విస్తూ చెప్పడంలో మీకు మీరే సాటి!
అక్కకి తగ్గ తమ్ముడు మీరు.. :))మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-79708989312946355112011-04-27T14:01:29.941+05:302011-04-27T14:01:29.941+05:30రాజ్ కుమార్, నీకోటి చెప్పనా, నువ్వు టపా ఓ మాదిరిగా...రాజ్ కుమార్, నీకోటి చెప్పనా, నువ్వు టపా ఓ మాదిరిగా ఎప్పుడు రాశావో అని తెలుసుకోవాలి అంటే దానికి మొద్దు గుర్తు నీ చుట్టూ ఉండే నీ బ్లాగు రెగ్యులర్ పాఠకులు కాకుండా కాకుండా బయటివాళ్ళు ఎప్పుడైతే కామెంట్ పెడతారో అదిగో అదే గుర్తు, అప్పటివరకూ నీ టపాలు సూపరు, డుపరు కేక, కెవ్వు అని వచ్చిన కామెంట్లు అన్నీ ఉత్తినే తూచ్ కేసులు.

నాకు ఈ టపా బొత్తిగా నచ్చలేదు అక్కడక్కడ నీ మార్క్ చెణుకులు తగిలినా.తారhttps://www.blogger.com/profile/17058335119701412711noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-56380498228566510152011-04-27T00:31:57.095+05:302011-04-27T00:31:57.095+05:30చాలా బాగా రాసావు రాజ్. నేరేషన్ చాలా బావుంది. ఇక నీ...చాలా బాగా రాసావు రాజ్. నేరేషన్ చాలా బావుంది. ఇక నీ పంచ్ లు మాములే :)
నిన్ను ఇంత inspire చేసిన పుస్తకం చదవాలని ఉంది. ఇండియా వచ్చాక కొని చదువుతాను.Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-28965498200469196702011-04-26T21:26:20.579+05:302011-04-26T21:26:20.579+05:30శివరంజని గారూ.. అవునాండీ.. హిహిహిహి
క్యూ నా?అంత సీ...శివరంజని గారూ.. అవునాండీ.. హిహిహిహి
క్యూ నా?అంత సీన్ లేదులేండీ.. మీరు లేట్ గా వచ్చారంతే.. కానీ బాగా కవర్ చేసుకుంటున్నారు..

>..ఇక రోజు రోజు కి ఈ క్యూ పెద్దది అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను>

అలాగే..కోరుకోండీ కోరుకోండీ. ;)

ధన్యవాదాలండీ..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-58426919999730854082011-04-26T21:24:08.451+05:302011-04-26T21:24:08.451+05:30కౌటిల్య గారు.. ధన్యవాదాలు.. మీ ఇష్టం..ఎలా పిలిచినా...కౌటిల్య గారు.. ధన్యవాదాలు.. మీ ఇష్టం..ఎలా పిలిచినా పలుకుతా.. :) :)

హరే.. థాంక్యు.. వెరీ మచ్ ;)

Venhu గారు.. బావుందండీ మీ పోస్ట్. నాకు మీ టెంప్లేట్ లో అక్షరాలు కనిపించటం లేదండీ. సెలక్ట్ చేసుకోవలసి వస్తుంది.కామేంట్ బాక్స్ కూడా కనిపించటం లేదు.. :( :( ధన్యవాదాలు.రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-74898300018451141042011-04-26T15:26:28.306+05:302011-04-26T15:26:28.306+05:30నాగార్జున గారు ఆ లిస్టు లో నన్ను చూసుకుని స్పృహ కో...నాగార్జున గారు ఆ లిస్టు లో నన్ను చూసుకుని స్పృహ కోల్పోయాను ...ఇప్పుడెలా ??????శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-78181644973434443212011-04-26T15:25:22.467+05:302011-04-26T15:25:22.467+05:30మీ పోస్ట్ ఎంత బాగుందంటే మీ బ్లాగ్ లో కామెంట్ పెడదా...మీ పోస్ట్ ఎంత బాగుందంటే మీ బ్లాగ్ లో కామెంట్ పెడదామని వచ్చానా............. వీళ్ళందరూ నేను కామెంట్ ఇస్తానంటే నేను కామెంట్ ఇస్తానని.......... నన్ను వెనక్కి తోసేసారు ..
ఆ అప్పు పిల్ల ఉంది చూసారు రాక్షసి ........ తనే ఫస్ట్ కామెంట్ పెట్టాలని నన్ను తోసేసి ముందుకు వెళ్ళిపోయింది

మీ బ్లాగ్ లో కామెంట్ పెట్టడానికి ఇన్ని రోజుల నుండి క్యూలో నిలబడ్డాను ... ఈ రోజుకి ఆ అవకాశం దొరికింది

సూపర్ గా రాసారు ...ఇక రోజు రోజు కి ఈ క్యూ పెద్దది అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానుశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-38174508015591163302011-04-26T13:00:45.524+05:302011-04-26T13:00:45.524+05:30నా భావాలు ఇక్కడ.
http://pureti.blogspot.com/p/blog...నా భావాలు ఇక్కడ.
http://pureti.blogspot.com/p/blog-page_4643.htmlVenhuhttps://www.blogger.com/profile/00287216042179965746noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-35518059989864373312011-04-26T00:33:12.252+05:302011-04-26T00:33:12.252+05:30హ హ్హ :)
కేవ్వ్వ్!హ హ్హ :)
కేవ్వ్వ్!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-28209894737733876382011-04-26T00:25:28.863+05:302011-04-26T00:25:28.863+05:30బాగుంది రాజ్ :) కుమ్మేస్తున్నావ్ పోస్ట్లు :)బాగుంది రాజ్ :) కుమ్మేస్తున్నావ్ పోస్ట్లు :)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-3387654785773321932011-04-25T21:15:49.731+05:302011-04-25T21:15:49.731+05:30బారాశావు రాజ్ కుమారూ! ఇంతకీ ఇక్కడ బ్లాగులో వేణూరాం...బారాశావు రాజ్ కుమారూ! ఇంతకీ ఇక్కడ బ్లాగులో వేణూరాం అని పిలవాలా, రాజ్ కుమారనా....ః)....

nice narration and framing....కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-68430577351941180302011-04-25T21:01:47.258+05:302011-04-25T21:01:47.258+05:30సౌమ్యగారొ..నెనర్లు..నెనర్లు.. అలాగే..చంద్రబాబు టైప...సౌమ్యగారొ..నెనర్లు..నెనర్లు.. అలాగే..చంద్రబాబు టైప్ లో ముందుకు పోతాను.

బులుసుగారూ.. మీరు అలా అనకూడదండీ నాకు పాపం తగుల్తుందీ. మీ మొదటీలైన్ మాత్రమే స్వీకరిస్తున్నా. మీ రేంజ్ లో రాసెయ్య గలగాలని ఆశీర్వదించండి చాలు :) :) :)

కిరణ్ గారూ.. హహ అవునండీ ఎవరి రిక్వైర్మెంట్ళు వాళ్ళవీ..ఏమ్ చేస్తాం? రెండు డ్రెస్ లా? నేను రెండూ ఆటోలు కొనుక్కునే వాడిని ః) ః) ధన్యవాదాలండీ.రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-75385860565996364542011-04-25T20:53:18.965+05:302011-04-25T20:53:18.965+05:30సుజాతగారూ ధన్యవాదాలండీ.. మీకు నచ్చినందుకు చాలా సంత...సుజాతగారూ ధన్యవాదాలండీ.. మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందీ.

@శివ thanQ.. ;D
ప్రణీతగారూ, శ్రీ కాంత్ గారూ నా బ్లాగు స్వాగతం. ధన్యవాదాలండీ..

నాగార్జునా.. హహహ్హ.. అంతలేదులే. నెనర్లు..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-65927624955097133182011-04-25T20:48:54.841+05:302011-04-25T20:48:54.841+05:30మనసుపలికే గారూ హా మీదే..హహహ. మీకు థాంకులు,థాంకులు....మనసుపలికే గారూ హా మీదే..హహహ. మీకు థాంకులు,థాంకులు. తొందరగా రాసెయ్యండి మరి.;)

అలాగే కార్తీక్.. అస్సలు తగ్గను.. అట్లీస్ట్ ట్రై చేస్తాను.

Sravya gaaroo.. thank you very much..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-91501682395288107892011-04-25T20:02:12.106+05:302011-04-25T20:02:12.106+05:30అసలు physics ఏ బాడు..అందులో మళ్ళి ఈ రక రకాల కండుక్...అసలు physics ఏ బాడు..అందులో మళ్ళి ఈ రక రకాల కండుక్టర్లు..ఏమిటో..
మిమ్మల్ని హాఫ్ టికెట్ గా గుర్తించలేదని మీరు ఫీల్ అయ్యారు..నేను నన్ను ఫుల్ టికెట్ గా గురించట్లేదని ఫీల్ అయ్యాను..:D
ఇక బెంగుళూరు బస్సులు..కండుక్టర్ ల గురించి same ఫీలింగ్..నేను ఒక 2 డ్రెస్ లు కొనుక్కునే దాన్నేమో..:)..బస్సులు ఎక్కక పోయుంటే..:)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.com