tag:blogger.com,1999:blog-8752078118355900909.post3179276025916360830..comments2023-08-14T11:16:40.850+05:30Comments on ఔను.. నేను బ్లాగ్ మొదలుపెట్టాను.: ఔను.. నేను బ్లాగ్ మొదలెట్టాను.. ఏడాది క్రితం.రాజ్ కుమార్http://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comBlogger53125tag:blogger.com,1999:blog-8752078118355900909.post-27576499638587943482017-03-24T05:47:33.185+05:302017-03-24T05:47:33.185+05:30భయ్యా..!!
2015 నుండి మీరు ఎటువంటి పోస్టులు పెట్టలే...భయ్యా..!!
2015 నుండి మీరు ఎటువంటి పోస్టులు పెట్టలేదు..
ఇది మరీ అన్యాయం...మీ పోస్ట్ కోసం ఎదురు చూచి..చూచి..మా కళ్ళు కాయలు కాసి కోసేవాళ్ళు లేక పండు మాగి రాలికూడా పోతున్నాయి..దయచేసి మాలాంటి అభిమానుల కోసం మళ్ళీ కీ పాడ్ చేబూనగలరని మనవి... లేని పక్షంలో మీ fb లింక్ సెండ్ చెయ్యగలరు...!!😢😢😢😢మహమ్మద్ షఫిhttps://www.blogger.com/profile/14067986689514759071noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-12736722493854463012012-06-05T18:01:55.292+05:302012-06-05T18:01:55.292+05:30మహీధర్ గారూ, సౌమ్య గారూ, మనసుపలికే గారూ.. ధన్యవాదా...మహీధర్ గారూ, సౌమ్య గారూ, మనసుపలికే గారూ.. ధన్యవాదాలండీ ;) {కొంచెం ఆలస్యంగా ;)}రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-59909868487792634082012-04-23T16:02:38.539+05:302012-04-23T16:02:38.539+05:30కాస్త ఆలస్యంగా, బ్లాగు మొదటి వార్షికోత్సవ శుభాకాంక...కాస్త ఆలస్యంగా, బ్లాగు మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు :))

ఇందరు ఇన్ని వ్యాఖ్యల ద్వారా చెప్పిన తరువాత కూడా ఇంక ఏం మిగిలి ఉందంట, నేను చెప్పడానికి ;) అందరి వ్యాఖ్యలనీ మరోసారి చదువుకో..:D శుభాభినందనలు రాజ్..మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-3821045555788615412012-04-21T16:48:05.348+05:302012-04-21T16:48:05.348+05:30అయితే, పరిశ్రమలో మొదటి ఏడాది పూర్తి చేస్కున్నారు అ...అయితే, పరిశ్రమలో మొదటి ఏడాది పూర్తి చేస్కున్నారు అనమాట. అభినందనలు :-)Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-64531916643257903532012-04-20T15:05:20.336+05:302012-04-20T15:05:20.336+05:30This comment has been removed by the author.మహీధర రెడ్డిhttps://www.blogger.com/profile/03077629952735073822noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-14071677554652702652012-04-20T15:04:56.421+05:302012-04-20T15:04:56.421+05:30రాజ్ కుమార్ గారు !! ముందుగా అభినందనలు... మీ ఏడాది...రాజ్ కుమార్ గారు !! ముందుగా అభినందనలు... మీ ఏడాది బ్లాగు ప్రస్థానం అదిరింది ...మీ స్టైల్ లో చెప్పాలంటే రభస రచ్చ కేక ..చించేసారు దున్నేశారు ....మీరు ఏ మాత్రం తగ్గకుండా ఇదే లెవెల్ మెయిన్ టైన్ చెయ్యండి ....మీరు చేస్తారని మాకు తెలుసు...ఎందుకంటే మీరు రాజ కుమారు కదా....రాజు (ఇంచు మించుగా రాజ కుమారు ) తలచుకుంటే కొదవేముంది. ...మహీధర రెడ్డిhttps://www.blogger.com/profile/03077629952735073822noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-38083391031214949652012-04-17T22:05:01.523+05:302012-04-17T22:05:01.523+05:30కుమార్.N గారూ thank you very very much sir..:)))))...కుమార్.N గారూ thank you very very much sir..:)))))))

వేణూజీ.. హ్మ్మ్. నాకు కూడానండీ... ;) మీ కోరిక తీరాలని నేనూ కోరుకుంటున్నానండీ. ;))) హృదయపూర్వక ధన్యవాదాలు ;)

ఫోటాన్... థాంక్యూ వెఱీ మచ్.. నాకూ భీ నీ సీమ పోస్ట్స్ అంటే మక్కువ ఎక్కువ హై ;)

నిషిగంధ గారూ.. అవునండీ చాలా సింపుల్ గా అయిపోయింది హహహ్. ;)
మీ దీవెనలూ, పోత్సాహమే నడిపిస్తాయ్.. ధన్యవాదాలు..;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-25689164206515464062012-04-17T22:04:41.281+05:302012-04-17T22:04:41.281+05:30జయగారూ... అయ్యో.. భలేవారే... ఏమేం కావాలో చెప్పండీ....జయగారూ... అయ్యో.. భలేవారే... ఏమేం కావాలో చెప్పండీ.. పంపిస్తాను మెయిల్ లో.. ;))))
ధన్యవాదాలండీ..

శివరంజని గారూ.. ధన్యవాదాలండీ.. ఫండ్స్ కూడా పంపండీ క్యూ కంప్లెక్స్ కట్టించడానికి ;))))))

ఇందుగారూ..,మాలా కుమార్ గారూ, థాంక్యూ సో మచ్ ః)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-56460003253808461582012-04-17T18:42:26.171+05:302012-04-17T18:42:26.171+05:30శుభాభినందనలు, రాజ్..
అప్పు...డే సంవత్సరమైపోయిందా!...శుభాభినందనలు, రాజ్..
అప్పు...డే సంవత్సరమైపోయిందా!! రెగ్యులర్‌గా కామెంట్స్ రాయకపోయినా మీ ప్రతి పోస్ట్ చదువుతాను... ముఖ్యంగా రివ్యూస్ అయితే ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటాను కూడా.. మా నవ్వులన్నీ మీకు దీవెనలై ఇంకా బోల్డన్ని సంవత్సరాలు ఈ బ్లాగ్ ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-28868769702149768552012-04-17T18:22:51.950+05:302012-04-17T18:22:51.950+05:30కొంచెం లేట్ గా చూసాను..అసలు నీ బ్లాగ్ మొదలు పెట్టి...కొంచెం లేట్ గా చూసాను..అసలు నీ బ్లాగ్ మొదలు పెట్టి సంవత్సరం అయిందని గుర్తేలేదు.. ...సారీలు గట్రాలు చెప్పదల్చుకోలేదు..లాస్ట్ కామెంట్ పెట్టడంలో కూడా సంతోషం ఉంటుంది అని ఈ రోజు అర్ధం అయ్యింది..అసలు ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా నీ హిట్ కౌంటెర్ ని ఫాలోవర్స్‌ని చూస్తున్నా.... ఏమన్నా గుర్తొస్తుందా :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-509638890786341822012-04-17T18:22:23.631+05:302012-04-17T18:22:23.631+05:30కొంచెం లేట్ గా చూసాను..అసలు నీ బ్లాగ్ మొదలు పెట్టి...కొంచెం లేట్ గా చూసాను..అసలు నీ బ్లాగ్ మొదలు పెట్టి సంవత్సరం అయిందని గుర్తేలేదు.. ...సారీలు గట్రాలు చెప్పదల్చుకోలేదు..లాస్ట్ కామెంట్ పెట్టడంలో కూడా సంతోషం ఉంటుంది అని ఈ రోజు అర్ధం అయ్యింది..అసలు ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా నీ హిట్ కౌంటెర్ ని ఫాలోవర్స్‌ని చూస్తున్నా.... ఏమన్నా గుర్తొస్తుందా :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-82808091444541238562012-04-17T18:22:21.542+05:302012-04-17T18:22:21.542+05:30కొంచెం లేట్ గా చూసాను..అసలు నీ బ్లాగ్ మొదలు పెట్టి...కొంచెం లేట్ గా చూసాను..అసలు నీ బ్లాగ్ మొదలు పెట్టి సంవత్సరం అయిందని గుర్తేలేదు.. ...సారీలు గట్రాలు చెప్పదల్చుకోలేదు..లాస్ట్ కామెంట్ పెట్టడంలో కూడా సంతోషం ఉంటుంది అని ఈ రోజు అర్ధం అయ్యింది..అసలు ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా నీ హిట్ కౌంటెర్ ని ఫాలోవర్స్‌ని చూస్తున్నా.... ఏమన్నా గుర్తొస్తుందా :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-7768576282229655792012-04-17T18:22:18.217+05:302012-04-17T18:22:18.217+05:30కొంచెం లేట్ గా చూసాను..అసలు నీ బ్లాగ్ మొదలు పెట్టి...కొంచెం లేట్ గా చూసాను..అసలు నీ బ్లాగ్ మొదలు పెట్టి సంవత్సరం అయిందని గుర్తేలేదు.. ...సారీలు గట్రాలు చెప్పదల్చుకోలేదు..లాస్ట్ కామెంట్ పెట్టడంలో కూడా సంతోషం ఉంటుంది అని ఈ రోజు అర్ధం అయ్యింది..అసలు ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా నీ హిట్ కౌంటెర్ ని ఫాలోవర్స్‌ని చూస్తున్నా.... ఏమన్నా గుర్తొస్తుందా :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-47793365976077463092012-04-17T15:32:14.041+05:302012-04-17T15:32:14.041+05:30బ్లాగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
కంగ్రాట్స్ రాజ...బ్లాగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
కంగ్రాట్స్ రాజ్...
మీ కామెడీ పోస్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం, :)ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-56873246591696858242012-04-17T15:29:39.893+05:302012-04-17T15:29:39.893+05:30సుజాతగారి కామెంట్ చాలానచ్చింది రాజ్. నా తరఫున కూడా...సుజాతగారి కామెంట్ చాలానచ్చింది రాజ్. నా తరఫున కూడా ఆకామెంట్ మళ్ళీ ఓసారిచదువుకో.. నిన్న మొన్న మొదలుపెట్టినట్లు అనిపిస్తుంది నిజంగా అప్పుడే ఏడాదైందా అని ఆశ్చర్యంగా ఉంది.
చక్కనైన హాస్యానికి చెరగని చిరునామాగా మారిన నీ బ్లాగ్ అంటే నాకూ బోలెడంత ఇష్టం ఏర్పడిపోయింది. అపుడపుడు ఎపుడు సేదదీరాలనిపించినా వచ్చి పాత టపాలు చదూకోడం అలవాటైపోయింది. ఇలాగే నువు నిరంతరాయంగా ఎన్నోమంచి టపాలతో ఎప్పుడూ అలరిస్తూ ఉండాలనీ.. మురళి చెప్పినట్లు మరిన్ని ఉన్నతమైన లక్ష్యాలను అవలీలగా అందుకోవాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-26946897779382241182012-04-17T12:25:53.790+05:302012-04-17T12:25:53.790+05:30happy birthdayhappy birthdayమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-36254143108686203562012-04-17T07:13:38.583+05:302012-04-17T07:13:38.583+05:30You are the ONE OF THE BEST ones out there Raj:) C...You are the ONE OF THE BEST ones out there Raj:) Clean comedy, no vekili tanam, certainly not slapstick comedy, and not inhuman comedy that we see in some movies, making disabled people as butt of jokes etc.,

I always love to read yours.

Keep going.
Kumar NKumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-14951428455496801592012-04-17T01:01:09.671+05:302012-04-17T01:01:09.671+05:30Wow!! Happy Blog Birthday Raj garu!! Meeru reviews...Wow!! Happy Blog Birthday Raj garu!! Meeru reviews yee anukunnaa... ilaanti posts koodaa bhale funny ga raastarandi ;) 1yr industry :)))))))))

Anywayz congrats for 1yr of industry expr :Dఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-35414165396065851922012-04-16T22:14:40.877+05:302012-04-16T22:14:40.877+05:30రాజ్ కుమార్ గారు మీ బ్లాగ్ బర్త్ డే అని ఉదయం అనగా ...రాజ్ కుమార్ గారు మీ బ్లాగ్ బర్త్ డే అని ఉదయం అనగా ఓ బొకే పట్టుకుని విషెస్ చెప్పడానికి లైన్ లో నిలబడి నిలబడీ కళ్ళు తిరిగి పడీపోయి ఇదిగో ఇప్పుడే లేచి అందరిని తోసుకుంటూ వచ్చి మరి విషెశ్ చెబుతున్నా .............

సంవత్సరం లోనే ఇన్ని నవ్వులు పంచారు ...ఇంతమంది అభిమానులని సంపాంధించారు ...... మీ బ్లాగ్‌లో ఫ్లోటింగ్ చూస్తుంటేను మీరు ఎంత మంచి కామెడీ పోస్ట్ లు రాసారో అర్ధమవుతుంది .....

కామెంట్లు పెట్టే వారి సౌకర్యార్ధం *క్యూ కాంప్లెక్స్* లు కట్టించాలని మనవి చేసుకుంటున్నా ....*క్యూ కాంప్లెక్స్* కట్టిస్తే కామెంట్ లు పెట్టడానికి మాకు ఈ తొక్కిసలాట ఉండదు కదా ..

HAPPY HAPPY BLOG BIRTHDAY :)))))
ఇలాంటి కామెడీ టపాలు మరిన్ని వ్రాసి మరెంతో మంది అభిమానాన్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బ్లాగుకి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు!శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-27872759455066874182012-04-16T22:02:49.949+05:302012-04-16T22:02:49.949+05:30మీ బ్లాగ్ కలకాలం వర్ధిల్లాలి. పుట్టిన రోజు జేజేలు....మీ బ్లాగ్ కలకాలం వర్ధిల్లాలి. పుట్టిన రోజు జేజేలు. అందరితో పొగిడించుకోటమేన! అయిసుఫ్రూటులు, స్వీటులు, కేకుముక్కలు గట్రా ఇచ్చేది ఏమి లేదా!!! రోజూ ఉప్మా డబ్బాలు డబ్బాలు తీసుకుపోయేదేనా, ఏమన్న ఇచ్చేదుందా అని మహేశ్ బాబు అంటాడే ఆ డవిలాగన్నమాట. మీకు సినిమా రివ్యూ భాషలోనే నా విషెస్:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-76539823896137714692012-04-16T21:47:39.125+05:302012-04-16T21:47:39.125+05:30భాస్కర్ గారూ.. మీ ఆశీర్వాదానికి హృదయపూర్వక ధన్యవాద...భాస్కర్ గారూ.. మీ ఆశీర్వాదానికి హృదయపూర్వక ధన్యవాదాలండీ.. ;)

కృష్ణప్రియగారూ... థాంక్యూ సో మచ్ అండీ ;)

చిన్న.ఎన్ గారూ నెనర్లు ;)

సిరిసిరి మువ్వ గారూ... అబ్బా... మీరెంత మంచోరో... బోల్డు థాంక్సు ;)

శశికళ గారూ... అంతే కదా మరీ.. తొందరపడండి మరీ.. ;) థాంక్యూ.. ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-40956807040147067082012-04-16T21:47:26.340+05:302012-04-16T21:47:26.340+05:30ఫణీంద్ర గారూ.. థాంక్యూ ;)
రవితేజ గారూ.. హహహ్.. .మ...ఫణీంద్ర గారూ.. థాంక్యూ ;)

రవితేజ గారూ.. హహహ్.. .మా ఇంటికొచ్చేయండీ... కేక్ ఏం కర్మా?? ఏది కావలిస్తే అదీ ఇరగదీద్దం ;) థాంక్యూ

అ.సౌమ్య గారూ... అలాగలాగే... అయితే ఒకడౌట్... 30 years అని చెప్పుకోవాలంటే..అది ఎదగడం కాదు.. ముసలోణ్ణవటం ఏమో అని ;) ;) హిహిహి ధన్యవాదాలు ః౦

మధురవాణి గారూ.. మరే... ఈ కుట్ర లో సాయి ప్రవీణ్,సెగట్రీ, కిరణ్ లతో పాటూ మీకూ భాగస్వమ్యం ఉందీ ;) నెనర్లు ;౦రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-11539857713272543992012-04-16T21:41:15.123+05:302012-04-16T21:41:15.123+05:30సుజాత గారూ.. మరి నా సీనియర్ల ట్రయినింగ్ అలాంటిదీ.....సుజాత గారూ.. మరి నా సీనియర్ల ట్రయినింగ్ అలాంటిదీ... నిజం చెప్పాలంటే మొదటి పోస్ట్ వేసే టైం కి నాకు ఏమ్ రాయాలో తెలీదండీ. నెగటివ్ గానో, పాజిటివ్ గానో ఏదో ఒకటి,
పోస్ట్ ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పి ఎంకరేజ్ చేసినోళ్లదే ఈ సెలబ్రేషన్ పుణ్యమంతా. ;)

<<(మన్లో మన మాట..ఎక్కువ కాలేదుగా) >>
మనలోమాట.. కొంచెం... ః)))))))) హిహిహిహి

మురళీ... అలాగలాగే.. అంతా నీ చేతిలోనే ఉందీ.. ఒక్క చాన్సు.. ఒకే ఒక్క చాన్సు.. అడ్వాన్స్ గా థాంకులు ;)

బులుసుగారండీ అంతా మీ ఆశీర్వాద బలం.. ;) ధన్యవాదాలండీ..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-77722499625155858462012-04-16T21:40:56.470+05:302012-04-16T21:40:56.470+05:30విజయ్ మోహన్ గారు, చాతకం గారూ, శేఖర్.. .థాంక్యూ సో ...విజయ్ మోహన్ గారు, చాతకం గారూ, శేఖర్.. .థాంక్యూ సో మచ్ ;)

శైలాబాల గారూ , జిలేబీ గారూ (యెస్సార్.. భూమి గుండ్రం గా ఉండును. అది తిరుగుతుండును) ధన్యవాదాలండీ..

సన్నజాజి గారూ.. థాంక్యూ అండీ.. విష్ యూ ద సేం ;)

రసజ్ఞ గారూ.. హహహ అవునండీ సీనియర్ మోస్ట్ రీడర్ ని. రీడర్ గా నా ఎక్స్పీరియన్స్ లెక్కేసుకుంటే మాత్రమే సుమా...
మీకోరిక తీరాలని నేనూ కోరుకుంటూన్నానండీ.. ధన్యవాదాలు ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-46897272128534260382012-04-16T21:40:23.952+05:302012-04-16T21:40:23.952+05:30వనజవనమాలి గారూ..ధన్యవాదాలండీ.. తప్పకుండా.. మీ ప్రో...వనజవనమాలి గారూ..ధన్యవాదాలండీ.. తప్పకుండా.. మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని ఆశిస్తూ.. ;)

రాజేంద్రా.. థాంక్యూ ;)

జ్యోతిర్మయి గారూ ధన్యవాదాలండీ..

శ్రావ్య్ గారూ.. మీకు ధన్యవాదాలు, నెనర్లు, థాంక్స్లులు ఇంకా చాలా అన్నమాట ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.com