tag:blogger.com,1999:blog-8752078118355900909.post3699830181298383394..comments2023-08-14T11:16:40.850+05:30Comments on ఔను.. నేను బ్లాగ్ మొదలుపెట్టాను.: నా చదువు - చాకిరేవురాజ్ కుమార్http://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comBlogger57125tag:blogger.com,1999:blog-8752078118355900909.post-90798895855757677542012-08-17T05:48:29.170+05:302012-08-17T05:48:29.170+05:30rehaman garu.. thnQ :)
Maroprapamcham garu.. dhan...rehaman garu.. thnQ :)

Maroprapamcham garu.. dhanyavaadaalu ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-34918788364742343142012-08-16T21:23:51.892+05:302012-08-16T21:23:51.892+05:30నేనిదే మొదటిసారి మీ బ్లాగ్ చదవటం .ఈ టపా అదిరింది.మ...నేనిదే మొదటిసారి మీ బ్లాగ్ చదవటం .ఈ టపా అదిరింది.మీ సెన్స్ అఫ్ హుమౌర్ కి 100 /100 మార్కులు వేయాలి.
హర్ష.Harsha https://www.blogger.com/profile/07784704353381867932noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-62798117953002385902012-02-01T14:29:33.630+05:302012-02-01T14:29:33.630+05:30great blog sir..great blog sir..reshmahttps://www.blogger.com/profile/00555380989741534711noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-20426417819400231042012-01-16T20:02:09.260+05:302012-01-16T20:02:09.260+05:30నాగార్జునా ఇదేమన్నా నానీ సినిమా అనుకుంటున్నావా?
ఐన...నాగార్జునా ఇదేమన్నా నానీ సినిమా అనుకుంటున్నావా?
ఐనా ప్లాపవ్వుద్దని సినిమా చూడ్డం మానేస్తామా?
ఫెయిలవుతామని ఎగ్జాం రాయడం మానేస్తామా?
ఇదీ అంతే
థాంక్యూ ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-83867471147734250522012-01-16T18:21:02.508+05:302012-01-16T18:21:02.508+05:30LOOOL :))
పగవాడికి కూడా వద్దు రాజ్‌బాబు నీ కష్టాలు...LOOOL :))

పగవాడికి కూడా వద్దు రాజ్‌బాబు నీ కష్టాలు. ఇన్ని కష్టాలు పడ్డా నెత్తి మీద మొట్టికాయల కోసం మళ్ళీ సిద్దమౌతున్నావంటే యూ ఆర్ రియల్లి గ్రేట్ రాజ్, రియల్లి గ్రేట్ :P..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-12444602866269329482012-01-08T14:17:27.121+05:302012-01-08T14:17:27.121+05:30చందు.శైలజ గారూ.. థాంక్యూ వెరీమచ్. "నిండు చందు...చందు.శైలజ గారూ.. థాంక్యూ వెరీమచ్. "నిండు చందురుడు ఒకవైపూ..." ఇదీ టక్కరిదొంగ సినిమా లో టైటిల్ సాంగ్ అండీ ;)
వామ్మో... అక్కలో, అన్నలో నా? హిహిహి మీ లాగా ? కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్.. వద్దు లెండి ;) మా ఫ్యామిలీ లో నేనే పెద్దోణ్ణీ.

గీతిక గారూ ధన్యవాదాలండీ..మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-42555920544087179532012-01-08T14:13:45.729+05:302012-01-08T14:13:45.729+05:30సౌమ్యగారూ ధన్యవాదాలు.
కాసేపు రెస్ట్ తీసుకోండి. టీచ...సౌమ్యగారూ ధన్యవాదాలు.
కాసేపు రెస్ట్ తీసుకోండి. టీచర్లయినా లెక్చరర్లు అయినా పెద్ద తేడా ఏమ్ లేదు లెండి ఏ రాయి అయినా ఒకటే ;) నాకు హై స్కూల్ లో కూడా
చాలా మంది టీచర్స్ కి మా పేరెంట్స్ తెలుసు. ఏమయినా తేడాలు చేస్తే చెప్పేస్తాం అని బెదిరించేవారు.. ;( యెస్.. కొంచేం ఫ్రీడమ్ పోయినట్టే అనిపించేది.రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-1013809324827819242012-01-08T06:56:58.352+05:302012-01-08T06:56:58.352+05:30//అదే రోజు సాయంకాలం ఇంట్లో పేపర్ కరెక్ట్ చేసేటప్పు...//అదే రోజు సాయంకాలం ఇంట్లో పేపర్ కరెక్ట్ చేసేటప్పుడు ఒక్కో తప్పుడు జవాబుకీ ఒక్కొక్కటి చొప్పున తినేవాడిని. మర్నాడు పేపర్స్ ఇచ్చేటప్పుడు అందరితో పాటూ ఫ్రెష్ గా ఇంకో డోసు. //

//నా తలరాత మారటం లేదని తేదీ మారకుండా ఉంటాదా? కాలం ఆగకుండా ఉంటాదా?//

//నేను ఉచిత పక్షిని//

మిస్సయినట్టున్నాను. ఇప్పుడే చూస్తున్నా ఈ పోస్టుని.
చదువుతున్నంతసేపూ హాయిగా నవ్వేశాను.

ఆలశ్యమైనా... మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.గీతిక బిhttps://www.blogger.com/profile/10852360684729004058noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-61343938755136212582012-01-08T03:33:16.890+05:302012-01-08T03:33:16.890+05:30'నిండు చందురుడు ఒక వైపూ.. చుక్కలు ఒక వైపు.. నే...'నిండు చందురుడు ఒక వైపూ.. చుక్కలు ఒక వైపు.. నేను ఒక్కడిని ఒకవైపూ..లోకం ఒకవైపూ'

"మీ నాన్న గారి పేరేమిటీ?" అన్న ప్రశ్న కి నేను మా నాన్న పేరు రాస్తే క్లాస్ మొత్తం నా ఆన్సర్ ని కాపీ కొట్టారు'

ఈ పోస్ట్ ఎలానో మిస్ అయ్యాను. లేట్ గా చదివాను. కడుపు నెప్పి వచ్చింది నవ్వి నవ్వి. మీ పైన ఇంకో నలుగురు అక్కలో అన్నలో కూడా ఉండి, వాళ్ళూ ఓ చెయ్యేసి మిమ్మల్ని చదివిస్తే, ఇక పొట్ట చెక్కలేChandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-45908275672150634842012-01-07T19:04:27.940+05:302012-01-07T19:04:27.940+05:30నవ్వి నవ్వి కళ్ళంట నీళ్ళొచ్చాయి రాజ్...అలిసిపోయాను...నవ్వి నవ్వి కళ్ళంట నీళ్ళొచ్చాయి రాజ్...అలిసిపోయాను తెలుసా! :)

"రన్ వే మీద లాండవుతున్న విమానాన్ని తలపించేటట్టూ
గులకరాళ్ల మీద మోకాళ్ళ నడకలా
నెత్తి మీద వట్రసుడి
గుణకారాలు, వికారాలూ
నా తలరాత మారటం లేదని తేదీ మారకుండా ఉంటాదా"

అసలేంటి బాబూ...నీకెలా తడతాయి ఇలాంటి ప్రయోగాలు? సూపర్!

మా ఇంట్లో టీచర్లు ఎవరూ లేరుగానీ లెక్చరర్లే అందరూ. మా పెద్దనానగారు, మావయ్యగరౌ ఎకనాంక్స్ లెక్చరర్లు, మా అత్త తెలుగు లెక్చరరు. నేను కాలేజీ కి వెళ్ళే టైముకి పెద్దనాన్నగారు రిటైర్ అయిపోయారుగానీ ఆయన చాలా ఫేమస్ అవ్వడంతో ఆయన తమ్ముడి కూతురిగా నేనూ చాలా ఫేమస్ అయిపోయాను. ఇంక కాలేజీలో ఓ పక్క అత్త, ఇంకో పక్క మావయ్యగారు...నేను వాళ్ళ మేనకోడలిని అని ఊరు ఊరంతా తెలుసు. వాళ్ళు ఎప్పుడు చూసినా నా చుట్టూరా తిరుగుతూ ఉన్నట్టే ఉండేవారు. మాకు ఎకనామిక్స్ కూడా మావయ్యగారే చెప్పేవారు. ఏ కొంచం అల్లరి చెయ్యాలన్నా వాళ్ళిద్దరూ ఏ మూలనుండైనా చూస్తున్నారనో, లేదా ఎవరైనా తెలిసినవాళ్ళు వాళ్ళకి చెప్పేస్తారనో భయం ఉంటూనే ఉండేది. అయినా మనమేమీ తక్కువ తినలేదనుకో..చేయాల్సిన అల్లరంతా చేసాం. కాకపోతే ఫ్రీడం చాలా కట్ అయిపోయినట్టు అనిపించేది. :(ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-76043916843228850542012-01-07T15:33:56.815+05:302012-01-07T15:33:56.815+05:30baundi chala chala....navvukunnanu baaga...so Mr A...baundi chala chala....navvukunnanu baaga...so Mr A appatinunchi friend aa?? great...:)chubbyhttps://www.blogger.com/profile/02572894657356723919noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-54485111017457775382012-01-07T15:31:35.728+05:302012-01-07T15:31:35.728+05:30superga undi.....okka daanney chadiva....full navv...superga undi.....okka daanney chadiva....full navvukunna.....ponle ennni thitlu thinna..frends tho baga enjoy chesavga...Mr A neeku appatinunchi thelusa...good goodchubbyhttps://www.blogger.com/profile/02572894657356723919noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-8705536912554199362012-01-04T22:30:31.424+05:302012-01-04T22:30:31.424+05:30sagittarian@26 గారూ ధన్యవాదాలు.
హహ అంత సీరియస్ ఏమ్...sagittarian@26 గారూ ధన్యవాదాలు.
హహ అంత సీరియస్ ఏమ్ కాదు లెండీ. స్వీట్ మెమొరీస్ సరదాగా చెప్పే ప్రయత్నం అంతే. అవునండి ఉండేది బెంగుళూర్ లోనే.;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-68355347484755910862012-01-04T22:25:04.158+05:302012-01-04T22:25:04.158+05:30yentandi baabu mee paatlu asalu :(
okasari peru th...yentandi baabu mee paatlu asalu :(
okasari peru tho, inko sari chaduvukey, maro sati watch tho... vaachi poyinatundi life lo baaga !
but i loved the honesty !!
and the wonderful childhud. godavari andalu, aa chetla madhya mee life, keka !!
wil have to meet u once personally! meeru banglore lo naa undedi??sagittarianbloggerhttps://www.blogger.com/profile/05702273180390109409noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-35694310700657188902012-01-04T22:24:50.896+05:302012-01-04T22:24:50.896+05:30yentandi baabu mee paatlu asalu :(
okasari peru th...yentandi baabu mee paatlu asalu :(
okasari peru tho, inko sari chaduvukey, maro sati watch tho... vaachi poyinatundi life lo baaga !
but i loved the honesty !!
and the wonderful childhud. godavari andalu, aa chetla madhya mee life, keka !!
wil have to meet u once personally! meeru banglore lo naa undedi??sagittarianbloggerhttps://www.blogger.com/profile/05702273180390109409noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-45016472177347634992012-01-03T12:58:01.861+05:302012-01-03T12:58:01.861+05:30రవితేజా.. థాంక్యూ...
మధురగారూ.. అవునండీ.. ఉంటేగాన...రవితేజా.. థాంక్యూ...

మధురగారూ.. అవునండీ.. ఉంటేగానీ తెలియదు.. ;)
హ్యాపీ న్యూ ఇయర్ మధురగారు ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-50357879063081462212012-01-03T12:57:45.195+05:302012-01-03T12:57:45.195+05:30కిరణూ... నవ్వుతున్నావా? నవ్వు నవ్వు.
యెస్.. బేస్మె...కిరణూ... నవ్వుతున్నావా? నవ్వు నవ్వు.
యెస్.. బేస్మెంట్ స్ట్రాంగ్.. పిల్లర్స్ సెమీ స్ట్రాంగ్.. టాప్ ఎప్పుడు ఎగిరిపోద్దో తెలీదు ;)
తింగరితనమా... ? టాబ్లెట్స్ వాడుతున్నాను... ;)
థాంక్యూ... ;)
హ్యాపీ న్యూ ఇయర్...రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-50186893643839239522012-01-02T17:32:20.599+05:302012-01-02T17:32:20.599+05:30హహ్హహ్హా.. రాజ్! అమ్మో.. ఇంట్లో టీచర్లుంటే ఇన్ని ...హహ్హహ్హా.. రాజ్! అమ్మో.. ఇంట్లో టీచర్లుంటే ఇన్ని కష్టాలు ఉంటాయన్నమాట.. :)))))
నీక్కూడా హ్యాపీ న్యూ ఇయర్..మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-75928777526105697042012-01-01T13:28:37.370+05:302012-01-01T13:28:37.370+05:30superrrr:) mana Balayya babu gif's adhurssuperrrr:) mana Balayya babu gif's adhursRavitejahttps://www.blogger.com/profile/17040104980636447699noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-56261468503881408242012-01-01T13:12:44.161+05:302012-01-01T13:12:44.161+05:30హహ్హహః ..కేక :D
నీ బసేమేంట్ చాలా స్త్రొంగ్ గా ఉంది...హహ్హహః ..కేక :D
నీ బసేమేంట్ చాలా స్త్రొంగ్ గా ఉంది :ద
అందుకే అచ్చుతప్పులు లేకుండా రాయగలుగుతున్నావ్...
బానే తన్నులు తిన్నావ్...అయినా ఇంకా తింగరి తనం తగ్గలేదు... :పి
బాల్ బాయ్ returns ... :D :D :D :D
wish u a very happy and successful new year :Dkiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-8040443073084706612012-01-01T09:48:47.999+05:302012-01-01T09:48:47.999+05:30చాణక్య.. మీరు మరీనూ.. అంతలేదు లేదు లెండీ. ఎవ్వరూ అ...చాణక్య.. మీరు మరీనూ.. అంతలేదు లేదు లెండీ. ఎవ్వరూ అంత చెత్త సలహాలు ఇవ్వరు లెండీ.. మీరు రెచ్చిపోండి. హ్యాపీ న్యూ ఇయఱ్

తెలుగుపాటలు గారూ మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియూ ధన్యవాదాలురాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-90023490136303130262012-01-01T09:48:33.555+05:302012-01-01T09:48:33.555+05:30సిరిసిరిమువ్వ గారూ.. అలా పెద్ద క్లాస్ లు చదివేటప్ప...సిరిసిరిమువ్వ గారూ.. అలా పెద్ద క్లాస్ లు చదివేటప్పుడు అస్సలు ఉండకూడదండీ.. ః) "అబ్బాయల్ని ఏడిపించటానికి లేదాఆఆ?" కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.. ;)
మేష్టారి పిల్లలు అన్న ఒక ప్రత్యేకమయిన ఫీలింగ్ అయితే ఉంటుందండీ. నేనెప్పుడయినా క్రికెట్ ఆడుతుంటే.. "ఓరే.. కుమార్ కి మెల్లింగా వెయ్యి బాలు" అని ఆర్డర్స్ వచ్చేవి బౌలర్ కి.
ప్రతీ చిన్న విష్యం లోనూ ప్రత్యేక్ం గా చూసేవారు. తర్వాత తర్వాత కలిసిపోయాం అనుకోండీ.. ;)

ధన్యవ్వాదాలండీరాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-21832140705987830372012-01-01T09:48:13.653+05:302012-01-01T09:48:13.653+05:30బులుసుగారూ..అవునాఆ.... ;( ః( అప్పట్లో నాన్న/మేష్టా...బులుసుగారూ..అవునాఆ.... ;( ః( అప్పట్లో నాన్న/మేష్టార్లూ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారంట కదా? థాంక్యూ వెరీమచ్ గురువు గారూ

శుభ గారూ ధన్యవాదాలు మరియూ నూతన సంవత్సర శుభాకాంక్షలురాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-40349551314497454652011-12-31T15:53:35.215+05:302011-12-31T15:53:35.215+05:30nice మీకు నా హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు :)nice మీకు నా హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు :)♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-38905596884469871142011-12-31T15:06:33.585+05:302011-12-31T15:06:33.585+05:30కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్...కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్..........

రాజ్ గారు కిం.ప.దొ.న.

ఇలాంటి పోస్టులనీ రాసి కుకపిల్లని గ్రిల్‌కి గొలుసేసి కట్టేసినట్టు మీ బ్లాగ్‌కి కట్టేసుకుంటున్నారు. మీ బ్లాగ్ చదివాక నా బ్లాగ్‌లో ఏమన్నా రాయాలంటే భయమేస్తోంది. ఎవడైనా వచ్చి 'కొంచెం ఆ రాజ్ బ్లాగ్ చదువుతూ ఉండమ్మా. రాయడం అదే అలవాటవుద్ది' అని సలహా ఇస్తాడేమో అని.చాణక్యhttps://www.blogger.com/profile/07079052705850314702noreply@blogger.com