tag:blogger.com,1999:blog-8752078118355900909.post7095677413387767876..comments2023-08-14T11:16:40.850+05:30Comments on ఔను.. నేను బ్లాగ్ మొదలుపెట్టాను.: ఔను.. నేనొక గజ ఈతగాణ్ణి...!రాజ్ కుమార్http://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comBlogger57125tag:blogger.com,1999:blog-8752078118355900909.post-70948448135004955412015-11-17T23:15:08.376+05:302015-11-17T23:15:08.376+05:30మీరు పైన వ్రాసిన కామెంట్ ఇప్పుడు వున్న పరిస్తితి క...మీరు పైన వ్రాసిన కామెంట్ ఇప్పుడు వున్న పరిస్తితి కి సరిగ్గా సరిపొతుంది.... ఇక నేను ఈత బాగా నేర్చుకున్నానండి, వేలచెరి స్విమ్మింగ్ పూల్ లో..Anonymoushttps://www.blogger.com/profile/01976279316981782865noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-38219228014857177622013-10-21T18:37:09.160+05:302013-10-21T18:37:09.160+05:30Guruprasad garu.. నేనేనండీ.. రాజ్ కుమార్ ని ;) థాం...Guruprasad garu.. నేనేనండీ.. రాజ్ కుమార్ ని ;) థాంక్యూ.

కిషోర్ గారూ... చెన్నై లో వర్షం పడితే రోడ్ల మీదనే ఈత నేర్చుకోవచ్చట కదండీ ;).
ఎంతవరకూ వచ్చిందండీ ఈత? ఆల్ ది బెస్ట్ ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-14910248724069366052013-10-10T23:53:05.553+05:302013-10-10T23:53:05.553+05:30రాజ్ నవ్వి నవ్వి నా పొట్ట చెక్కలయింది .... నేను చె...రాజ్ నవ్వి నవ్వి నా పొట్ట చెక్కలయింది .... నేను చెన్నై లొ ఈ మధ్యనే ఈత నెర్చొకోవటం మొదలె్ట్టా ... మీరు చెప్పిన సంఘటనలు అన్ని నాకు రోజూ జరుగుతున్నయి.... ముఖ్యంగా ఎలుగుబంటి ట్రైనర్ ఇక్కడా వున్నాడు ..
చాలా బాగా నవ్వించారు ....

ఢన్యవాదాలు ...
కిషొర్ బిట్రా.Anonymoushttps://www.blogger.com/profile/01976279316981782865noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-31586779109753675682013-10-09T18:05:01.548+05:302013-10-09T18:05:01.548+05:30Baboooyyyyy..... yevarandi babu meeru, asalu ila y...Baboooyyyyy..... yevarandi babu meeru, asalu ila yela raseyyagalaru.
chala bagarastunnaru. super, i enjoyed alot.Guruprasad Bhttps://www.blogger.com/profile/02554300912972898173noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-48029509469379944922013-08-06T17:19:49.302+05:302013-08-06T17:19:49.302+05:30@దీప్తి.. తప్పట్లేదు మరి ;) థాంక్యూ
మస్తాన్ గా... ...@దీప్తి.. తప్పట్లేదు మరి ;) థాంక్యూ
మస్తాన్ గా... కుమ్మెయ్యరా ;)థాంక్స్రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-14819674655845826322013-07-13T11:19:21.703+05:302013-07-13T11:19:21.703+05:30Chala baagundi raaj.... nennu chusina tharvatha na...Chala baagundi raaj.... nennu chusina tharvatha naaku edo oka incident meeda blog raayalani exciting vachindi....
masthanhttps://www.blogger.com/profile/16060002934092386327noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-43611517928281638162013-07-13T11:18:54.157+05:302013-07-13T11:18:54.157+05:30Chala baagundi raaj.... nennu chusina tharvatha na...Chala baagundi raaj.... nennu chusina tharvatha naaku edo oka incident meeda blog raayalani exciting vachindi....
masthanhttps://www.blogger.com/profile/16060002934092386327noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-17986787428634047472013-05-10T12:32:32.270+05:302013-05-10T12:32:32.270+05:30Enti Rajkumar sudhkar gaarini baga vadeskunara blo...Enti Rajkumar sudhkar gaarini baga vadeskunara blog kosam....:P

Chala bavundi as usual..:)Deepthinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-51469004649046328982013-05-09T15:38:58.011+05:302013-05-09T15:38:58.011+05:30సౌమ్య గారు.. అంతె కదా మరీ.. పేరు ఏమిటో తెలీదండి ;...సౌమ్య గారు.. అంతె కదా మరీ.. పేరు ఏమిటో తెలీదండి ;)))

ప్రవీణ గారు రామాయణమ్ అంతా వినీ ఏదోఅడిగినట్టు ఉందండి ;) ధన్యవాద:

శిరీష గారూ హృదయపూర్వక ధన్యవాదాలు :)

DisIz RanDy గారొ.. ఎవరో పుణ్యం కట్టుకున్నారన్న మాట. థాంక్యూ వెరీ మచ్ అండీ

Raju Narayan గారు, సంతు గారో థాంకులు థాంకులు ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-88285728099439241002013-05-09T15:27:06.132+05:302013-05-09T15:27:06.132+05:30రచ్చ రంబోల...
కెవ్వు కేక... :)రచ్చ రంబోల...
కెవ్వు కేక... :)సంతు (santu)https://www.blogger.com/profile/13070319920989121836noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-25398260348403684782013-05-03T19:01:55.280+05:302013-05-03T19:01:55.280+05:30super ante superu anthe..
dialougues kummesav asal...super ante superu anthe..
dialougues kummesav asalu...
Raju Narayanhttps://www.blogger.com/profile/09794920593167016048noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-77297193194705324442013-05-01T11:06:44.556+05:302013-05-01T11:06:44.556+05:30Chamesarandi rajkumar garu...mi shadow the endo ev...Chamesarandi rajkumar garu...mi shadow the endo evaro twitter lo edithe..mi blog motham sadive bagyam kaligindi..._/\_Anonymoushttps://www.blogger.com/profile/03526955139614709240noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-14735605683807635082013-04-30T16:31:55.760+05:302013-04-30T16:31:55.760+05:30ఎ.ట్రైః హ్మ్మ్.. ఇప్పుడూ... నేనున్నాను కదా... నేను...ఎ.ట్రైః హ్మ్మ్.. ఇప్పుడూ... నేనున్నాను కదా... నేను స్నానం చెయ్యకుండా పూల్ లోకి దిగిన నీట్లో మీకు ఈత నేర్పిస్తానంటే ఒప్పుకుంటారా?
"ఆఆఆఆఆఅ...ఇప్పుడు సివియారిటీ అర్ధమయ్యింది. గేదెలూ, గాడిదలూ దిగిన చెరువు లోకి మేం దిగం కదా. ఇప్పుడే చేసొస్తాం"

this is excellent... chala rojulu ayyindi inta gattiga inta sepu navvi.... too good....Sirishahttps://www.blogger.com/profile/07022129623648243464noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-63637908117360871012013-04-30T15:23:25.831+05:302013-04-30T15:23:25.831+05:30హహ హ్హ్హ హ్హా.. అబ్బబ్బ నవ్వి నవ్వి కడుపునొప్పి వచ...హహ హ్హ్హ హ్హా.. అబ్బబ్బ నవ్వి నవ్వి కడుపునొప్పి వచ్చేసింది. ఇంతకూ ఈత వచ్చిందా? గజం దురమన్నా ఈద గలుగుతున్నారా?ప్రవీణhttps://www.blogger.com/profile/13766271832888620157noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-26595920780021906052013-04-15T15:50:26.449+05:302013-04-15T15:50:26.449+05:30హహహహ మొత్తానికి గజం ఈత కూడా నేర్చుకోలేదన్నమాట....మ...హహహహ మొత్తానికి గజం ఈత కూడా నేర్చుకోలేదన్నమాట....మనలో మనమాట ఆ ట్రైనరు పేరు దినకర్ ఏమో కనుక్కో! ;)
ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-68389963675904385292013-04-15T14:39:00.053+05:302013-04-15T14:39:00.053+05:30found in folsom గారూ, ఎగిసే అలలు గారూ హృదయపూర్వక ధ...found in folsom గారూ, ఎగిసే అలలు గారూ హృదయపూర్వక ధన్యవాదాలండి ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-84301923100767426572013-04-15T14:38:57.008+05:302013-04-15T14:38:57.008+05:30found in folsom గారూ, ఎగిసే అలలు గారూ హృదయపూర్వక ధ...found in folsom గారూ, ఎగిసే అలలు గారూ హృదయపూర్వక ధన్యవాదాలండి ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-60456679347497834352013-04-14T09:38:12.301+05:302013-04-14T09:38:12.301+05:30మీ పోస్ట్ సూపర్ గా..చదువుతుంటే ఒకటే నవ్వు వచేస్సిం...మీ పోస్ట్ సూపర్ గా..చదువుతుంటే ఒకటే నవ్వు వచేస్సింది..ఎంతగా అంటే పొట్ట పగిలేలా..మీరిలాంటి రచనలు ఇంకా అందించాలని మనవీ!Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-90264148936916597102013-04-09T10:19:23.068+05:302013-04-09T10:19:23.068+05:30హమ్మా....ఇన్ని రోజులకి కుదిరింది...మీ పొస్ట్ మొత్త...హమ్మా....ఇన్ని రోజులకి కుదిరింది...మీ పొస్ట్ మొత్తం చదవటానికి. సూపర్ అంటే సూపర్. నవ్వి నవ్వి పొట్ట నొప్పి పుడుతుంది అంటే నమ్మండి. మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వులు పంచుతూ ఉండాలి. బాగా దుఖం బాధ వేసినప్పుడు ఎక్కడకి రావలో అలొచించక్కర్లేదు.. :)Found In Folsomhttps://www.blogger.com/profile/11381456888085332705noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-3954424010454508002013-04-06T23:53:59.543+05:302013-04-06T23:53:59.543+05:30Found in folsom గారూ థాంకులు థాంకులు..
ఒకటి టపా మె...Found in folsom గారూ థాంకులు థాంకులు..
ఒకటి టపా మెచ్చినందుకు.. ఇంకొకటి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసినందుకు ;)
అన్నట్టూ ఇంకా ఇంటికెళ్లలేదాండీ? రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-80495310226628445022013-03-30T05:31:47.511+05:302013-03-30T05:31:47.511+05:30మీ పొస్టులు ఆఫీస్ లొ చదవకూడదు అని ఎన్ని సార్లు అను...మీ పొస్టులు ఆఫీస్ లొ చదవకూడదు అని ఎన్ని సార్లు అనుకున్నా బుద్ది రాదే...నవ్వు ఆపుకోలేక చచ్చిపోయాను. ఇంక నా వల్ల కాదు. ఇంటికి వేల్లాకే మిగతాది పూర్తి చేసేది. బై ద వె, మా ఫ్రెండ్స్ కి కూడా మీ బ్లాగు బాగా నచ్చింది. సరే మొత్తం చదివాకా, మళ్ళా కామెంట్ పెడతాను. Found In Folsomhttps://www.blogger.com/profile/11381456888085332705noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-45794491867467912812013-03-23T21:00:22.606+05:302013-03-23T21:00:22.606+05:30Gowri Kirubanandan గారూ.. నాకు స్విమ్మింగ్ వచ్చిన ...Gowri Kirubanandan గారూ.. నాకు స్విమ్మింగ్ వచ్చిన రోజున "ఈతకొట్టడం ఎలా?"
అనే టైటిల్ తో పోస్ట్ రాసి మనవి చేసుకుంటానండీ.. ;)

ధన్య్దవాదాలురాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-88736808344382316362013-03-21T11:30:03.461+05:302013-03-21T11:30:03.461+05:30ఇంతకీ మీకూ, మీ స్నేహితులకి ఈదడం వచ్చిందా లేదా.
చాల...ఇంతకీ మీకూ, మీ స్నేహితులకి ఈదడం వచ్చిందా లేదా.
చాలా రోజుల తర్వాత రాసినా మంచి పోస్ట్. నిజంగా నవ్వి నవ్వీ కళ్ళంబట నీళ్ళు వచ్చేసాయి.Gowri Kirubanandanhttps://www.blogger.com/profile/13093748972046002751noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-32379601769605571942013-03-19T23:07:19.010+05:302013-03-19T23:07:19.010+05:30ప్రియ గారూ, నరేష్ గారూ ధన్యవాదాలు ః)ప్రియ గారూ, నరేష్ గారూ ధన్యవాదాలు ః)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-6938729489180303992013-03-19T17:51:24.756+05:302013-03-19T17:51:24.756+05:30nice.....onenice.....oneNareshhttp://www.myvillagepeople.com/noreply@blogger.com