tag:blogger.com,1999:blog-8752078118355900909.post7540899825119480442..comments2023-08-14T11:16:40.850+05:30Comments on ఔను.. నేను బ్లాగ్ మొదలుపెట్టాను.: బీరు వీరుడు...!రాజ్ కుమార్http://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-8752078118355900909.post-18437438257632191842011-06-12T00:05:38.122+05:302011-06-12T00:05:38.122+05:30హహహ థాంక్యూ వేణూజీ.. థాంక్యూ వెరీమచ్..
మీకు నచ్చలే...హహహ థాంక్యూ వేణూజీ.. థాంక్యూ వెరీమచ్..
మీకు నచ్చలేదేమో అనుకున్నా.. హిహిహిహ్హరాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-54388304808483575142011-06-11T02:50:03.835+05:302011-06-11T02:50:03.835+05:30రాజ్.. మళ్ళీ ఓ సారి చదువుకుని రిఫ్రెష్ అవుదామని వచ...రాజ్.. మళ్ళీ ఓ సారి చదువుకుని రిఫ్రెష్ అవుదామని వచ్చి ఇప్పుడే రియలైజ్ అయ్యా.. నేను కామెంటలేదు అని.. One of your best works :-) డైలాగ్ పాతదే ఐనా నాకు ఇదే వచ్చు కనుక ఇదే చెప్తున్నా “ఇంచు ఇంచుకే పంచులే గురూ..” అనిపించేశావ్.. పైన కామెంట్స్ లో కోట్ చేసినవి ముఖ్యంగా ఇందు కోట్ చేసిన లైన్స్ అసలు కేక అంతే :)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-15132997597175808802011-06-03T22:26:20.991+05:302011-06-03T22:26:20.991+05:30హరిత గారూ.. నాకు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు..
మొత...హరిత గారూ.. నాకు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు..
మొత్తం పోస్ట్ లో నేను ఎత్తుకొచ్చిన ఒకే ఒక్కలైన్ అదీ.. . కాపీకొట్టిన దానికి కాపీ రైట్స్ అడిగితే బాగోదండీ.. హిహిహిహి..

ధన్యవాదాలు..

శివా..ష్.... వాడికి చెప్పొద్దూ.. అప్పడప్పడ తాండ్రయిపోద్ది నాకు ;)థాంక్యూ.. ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-90433347709918882992011-06-03T17:04:07.427+05:302011-06-03T17:04:07.427+05:30ha ha ha.....naaku mottam kallaki katti nattu undi...ha ha ha.....naaku mottam kallaki katti nattu undi....seenu maama ki syntel lo job vachindi kada rajkumar!!!!!!!!....:) baagundi...kanee koncham mohmaatapadinattunnav punch la vishyam lo..shivhttps://www.blogger.com/profile/17381848296412916653noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-60207679641157557732011-06-03T08:53:34.266+05:302011-06-03T08:53:34.266+05:30బులుసుగారూ.. ఏంటి నిజమేనా?? అంత బావుందా? లేకా కమ్...బులుసుగారూ.. ఏంటి నిజమేనా?? అంత బావుందా? లేకా కమ్మకడుతున్నారా? హహహహ్.. అంతా మీ ఆశీర్వాదం.
ధన్యవాదాలండీ.

మురళిగారూ.. నెనర్లు.రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-8776713897972253542011-06-03T08:51:44.973+05:302011-06-03T08:51:44.973+05:30ఇందుగారూ... అంత సీన్ లేదులెండీ నాకు..ఏదో చేతికొచ్చ...ఇందుగారూ... అంత సీన్ లేదులెండీ నాకు..ఏదో చేతికొచ్చింది రాసేస్తున్నా... హ్హిహిహి
ష్.. అలాంటి సీక్రెట్స్ చెప్పకూడదు.. ;)ధన్యవాదాలండీ

@శంకర్ గారూ.. సరిగ్గా చెప్పారు సుమండీ.. హిహిహిహి
నెనర్లు..

గిరీష్.. థాంక్యూ సో మచ్. ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-70771248413506480132011-06-03T08:49:13.858+05:302011-06-03T08:49:13.858+05:30శశిగారూ.. నేనేం రప్పించలేదండీ.. అలా జరిగిందంతే... ...శశిగారూ.. నేనేం రప్పించలేదండీ.. అలా జరిగిందంతే... ధన్యవాదాలు.

హరే.. "నా బీరో న భవిష్యత్ " కేకో..కేకా...
హహహహ్.. థాంక్యూ వెరీ మచ్.. ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-51489145897048748252011-06-03T01:17:46.056+05:302011-06-03T01:17:46.056+05:30"ఇద్దరికీ శ్రీ కృష్ణుడికీ, నికృష్ణుడికీ ఉన్నం..."ఇద్దరికీ శ్రీ కృష్ణుడికీ, నికృష్ణుడికీ ఉన్నంత తేడా ఉందీ"
chala bavundi and first time vinatam. copyrights tesesukondi e cinema lo nu vadakunda...Harithahttps://www.blogger.com/profile/00195959850141387071noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-51799068172920892312011-06-02T21:30:54.742+05:302011-06-02T21:30:54.742+05:30సౌమ్య..గారూ.. ఇప్పుడే చదివానండీ. మళ్లీ మళ్ళీ చదివా...సౌమ్య..గారూ.. ఇప్పుడే చదివానండీ. మళ్లీ మళ్ళీ చదివాలంటే సిగ్గేస్తుంది. :p నా పోస్ట్ నచ్చీ, మెచ్చినందుకు నెనర్లు.. ;)

కిరణ్ గారూ థాంక్సో..ధాంక్సు... ధన్యవాదములురాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-73728761542615778912011-06-02T21:28:22.433+05:302011-06-02T21:28:22.433+05:30శివరంజని గారూ.. పెద్దపోస్టా? అప్పుడు బోర్ కొడతాదండ...శివరంజని గారూ.. పెద్దపోస్టా? అప్పుడు బోర్ కొడతాదండీ.. పైగా నా కొచ్చినవే నాలుగు ముక్కలూ... హిహిహి..
ధన్యవాదాలు.

శ్రావ్య గారూ నెనర్లు..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-8878223583475759592011-06-02T21:27:06.719+05:302011-06-02T21:27:06.719+05:30మనసుపలికె గారూ.. మీ మాట ప్రకారం పోస్ట్ మళ్ళీ చదువ...మనసుపలికె గారూ.. మీ మాట ప్రకారం పోస్ట్ మళ్ళీ చదువుకున్నాను.. చెప్తే సీక్రెట్ ఎలా అవుతుందండీ?? ;);) ధన్యవాదాలు...

చై2 గారూ.. మీ కామెంట్ పంచ్ లకి చిన్నిల్లు లాగా ఉందీ. థాంక్యూ..థాంక్యూ..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-71463346995518100682011-06-02T19:54:24.295+05:302011-06-02T19:54:24.295+05:30:))))))))))))):)))))))))))))మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-80950291358158221112011-06-02T18:29:54.169+05:302011-06-02T18:29:54.169+05:30ఒర్నాయనోయ్ ఇదేం టపా. నవ్వు ఆపుకోలేక చస్తున్నా ఇందా...ఒర్నాయనోయ్ ఇదేం టపా. నవ్వు ఆపుకోలేక చస్తున్నా ఇందాకటినించి. కెవ్వు, కేక, రచ్చ చాలవు.
ఇలాంటి పంచులు ఎలా వస్తాయండి మీకు. రాజ్ కుమార్ అంటే కామెడీ కింగ్ అంతే.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-52307861078523459962011-06-02T11:51:04.496+05:302011-06-02T11:51:04.496+05:30super..
డైలాగ్స్ కెవ్ రాజ్..
>>కాకి కి కలర్ ...super..
డైలాగ్స్ కెవ్ రాజ్..
>>కాకి కి కలర్ ఫోటొ తీసినా కలర్ మారదు కదరా..>>
:Pగిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-60449877448360468382011-06-02T11:06:08.572+05:302011-06-02T11:06:08.572+05:30"చెదిరిన జుట్టూ, మాసిన గెడ్డం, ఎండలో జిడ్డెక్..."చెదిరిన జుట్టూ, మాసిన గెడ్డం, ఎండలో జిడ్డెక్కిన మొహం, కాళ్ళకి చెప్పులూ, కడుపులో రెండు బీరకాయలూ,కళ్ళల్లో వాటి ఎఫెక్టూ కొట్టొచ్చినట్టూ కనిపిస్తూ "

మొత్తానికి మేడిన్ ఆంధ్రా స్టూడెంట్ అన్నమాట మీ శీనుమాయSHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-65254142972819567532011-06-02T04:58:08.238+05:302011-06-02T04:58:08.238+05:30రాజ్...మీరు ఏమన్నా త్రివిక్రం దగ్గర ట్రైనింగ్ గాని...రాజ్...మీరు ఏమన్నా త్రివిక్రం దగ్గర ట్రైనింగ్ గాని తీసుకున్నారా? లేదంటే....త్రివిక్రం మీ బ్లాగుకి ఘోస్ట్ రైటరా? ;) అసలు ఏం డైలాగ్స్ అండీ బాబూ!! కాకికి కలర్ ఫొటో తీసినా రంగు మారదా??? కెవ్వ్వ్!! పాపం కాకే దొరికిందా మీకు??? :))

>>వేడిగాలిలో... మండుటెండ లో ఆటోలో ప్రయాణం.... హోటలెక్కడో..లంచ్ ఏమిటో తెలియదు పాపం..తెలియదు పా..పమ్...

ఇది సూపరు అసలు :)))))))))

>>శ్మశానాలూ, ఇంజనీరింగ్ కాలేజ్ లూ ఊరు చివరనే ఉంటాయ్. అక్కడ శవాలు తగలడుతుంటాయ్. ఇక్కడ జీవితాలు తగలడుతుంటాయ్.

హ్హహ్హహ్హా! ఏం చెప్పారండీ....నేను వంద శాతం ఏకీభవిస్తున్నా మీతో! :)))

ఇంతకీ మీరు పసికూనల బాచా? లేక అప్పల్రాజుగారిలాగా మీరు మీ శీనుమాయతో చేరిపోయారా? ;)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-25247453410765460102011-06-01T22:24:35.822+05:302011-06-01T22:24:35.822+05:30హ హ్హ రచ్చ రాజ్
నా బీరో న భవిష్యత్ అని నొక్కి వక్క...హ హ్హ రచ్చ రాజ్
నా బీరో న భవిష్యత్ అని నొక్కి వక్కాణించి మరీ చెప్పావ్ కదా :)
పంచ లలో బాగా నచ్చినవి చెబుతా
ఆర్ ఎస్ అగర్వాల్ కేక :)
కృష్ణా నీ బేగనే బారోహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-70719938105001231972011-06-01T20:39:24.089+05:302011-06-01T20:39:24.089+05:30yelagola shubaanni ,navvuni rappinchestaavu jenius...yelagola shubaanni ,navvuni rappinchestaavu jenius vi kada.sasiశశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-37625834517108377202011-06-01T19:54:41.648+05:302011-06-01T19:54:41.648+05:30హహహః..రాజ్ ...జాబు విషయం లో అస్సలు సిగ్గు పడకూడదు....హహహః..రాజ్ ...జాబు విషయం లో అస్సలు సిగ్గు పడకూడదు..:)..అదే చేసారు లెండి మీరు..
హైలైట్ చేసిన పంచ్ లు అన్ని కేక..
ఇక కింద లినే కి తిరుగు లేదు....:D..
>>>> కాకి కి కలర్ ఫోటొ తీసినా కలర్ మారదు కదరా
సూపరో సూపరు..kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-53519379106078459402011-06-01T17:23:21.172+05:302011-06-01T17:23:21.172+05:30ఏం చెప్పలో, ఎలా చెప్పాలో అర్థంకావడం లేదు రాజ్....ప...ఏం చెప్పలో, ఎలా చెప్పాలో అర్థంకావడం లేదు రాజ్....పోస్టు రాసిన ప్రతీసారి పిచ్చెక్కిస్తావనుకో నవ్వించి. అసలు ఆ బుర్ర ఏమిటి బాబోయ్...ఆ రాతలేమిటి, ఆ పంచ్ లేమిటి!...నీ బుర్ర అప్పు ఇవ్వమంటే ఇవ్వవు.

నాకు నచ్చినవి కాపీ చేద్దామనుకుంటే ఎక్కడా...మొత్తం పోస్ట్ వచ్చేలా ఉంది...కాబట్టి నాకు నచ్చిన చమక్కులు: నీ పోస్ట్ మొత్తం...నువ్వే ఇంకోసారి చదివేసుకో.

సూపరు సూఊఊఊఊఊపరు...కెవ్వు కేక అంతే.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-11925604760672209032011-06-01T12:32:12.952+05:302011-06-01T12:32:12.952+05:30Lolz:)Lolz:)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-53192393370972284882011-06-01T11:43:54.070+05:302011-06-01T11:43:54.070+05:30రాజ్ కుమార్ గారు ఆదరగోట్టేసారండి ఎప్పడిలానే ... క...రాజ్ కుమార్ గారు ఆదరగోట్టేసారండి ఎప్పడిలానే ... కాని అప్పుడే అయిపోయిందా పోస్ట్ అని అనిపించింది ........ఈ సారి కొంచెం పెద్ద పోస్ట్ వేయండి .......

అపర్ణ ఆ సీక్రెట్ ఏదో నువ్వు తెలుసుకున్నాక నాకు మాత్రమె చెప్పమ్మా .నేను ఓ రెండు పోస్ట్ లు రాసుకుంటాశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-1638685264836800002011-06-01T11:36:59.029+05:302011-06-01T11:36:59.029+05:30రాజ్ కుమార్ గారు అదరగొట్టేసారు ఎప్పటిలానే ....కాన...రాజ్ కుమార్ గారు అదరగొట్టేసారు ఎప్పటిలానే ....కాని అప్పుడే అయిపోయిందా పోస్ట్ అనిపించింది ...ఈ సారి కొంచెం పెద్ద పోస్ట్ రాయండి

అపర్ణ ఆ సీక్రెట్ ఏదో నువ్వు తెలుసుకున్నాకా నాకు కూడా చెప్పు ...కేవలం నాకు మాత్రమె చెప్పు ........నేను ఓ రెండు పోస్ట్ లు రాసుకుంటాచిరుజల్లులుhttps://www.blogger.com/profile/16454688153908707611noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-87678244019922366532011-06-01T09:20:54.710+05:302011-06-01T09:20:54.710+05:30అదరగొట్టేసారండి రాజ్ గారు. పంచ్లకి మీ బ్లాగు పుట్...అదరగొట్టేసారండి రాజ్ గారు. పంచ్లకి మీ బ్లాగు పుట్టిల్లా అన్నట్టుంది.శే.సాhttps://www.blogger.com/profile/03201404040521263351noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-38460611702490534722011-05-31T22:52:05.967+05:302011-05-31T22:52:05.967+05:30హహ్హహ్హా.. రాజ్ చమక్కులు కెవ్వు అసలు:)))
ఎన్నని కా...హహ్హహ్హా.. రాజ్ చమక్కులు కెవ్వు అసలు:)))
ఎన్నని కాపీ పేస్ట్ చేసేదీ, అందుకే నా పూర్తి కామెంటు కోసం మరోసారి నీ పోస్ట్ నువ్వే చదువుకో;) నాకు మాత్రమే ఒక సీక్రెట్ చెప్పవా:) అసలు నీకు ఇట్టాంటి డైలాగులు రాసే అయిడియాలు ఎలా వస్తాయి..?మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.com