tag:blogger.com,1999:blog-8752078118355900909.post7673077594277251984..comments2023-08-14T11:16:40.850+05:30Comments on ఔను.. నేను బ్లాగ్ మొదలుపెట్టాను.: ఆకర్ష... ఆకర్ష..!!రాజ్ కుమార్http://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-8752078118355900909.post-50713409162363297972016-09-01T01:34:27.154+05:302016-09-01T01:34:27.154+05:30Correct ga one year..No updates..:)Correct ga one year..No updates..:)Activeexperthttps://www.blogger.com/profile/03801447325777181442noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-42789776534201719422016-07-01T00:49:49.894+05:302016-07-01T00:49:49.894+05:30ఇప్పుడు టైమ్ అర్థరాత్రి 12:44... పైకి గట్టిగా నవ్వ...ఇప్పుడు టైమ్ అర్థరాత్రి 12:44... పైకి గట్టిగా నవ్వలేక వెక్కిళ్లు ఆపుకోలేక చచ్చా, గట్టిగా నవ్వితే మా ఆవిడ ఫోన్ లాక్కొని నిద్రపోమంటుంది. కేక పుట్టించారు 'య'మావే గురించి. మరో టపా కోసం వెయిటింగ్.

కిషోర్Anonymoushttps://www.blogger.com/profile/01976279316981782865noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-81385783660655912972016-04-23T21:48:30.212+05:302016-04-23T21:48:30.212+05:30Entandi idi...kopam aagatledu. Vindu bhojanam kodd...Entandi idi...kopam aagatledu. Vindu bhojanam koddiga ruchi chupinchi inka levamannattundi. Chadivina postle malli malli chadivi kopam challarustunna...meeru next post eppudo Anna rayandi pls..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-43094001472066374902016-01-30T20:52:37.141+05:302016-01-30T20:52:37.141+05:30మీ వ్యాసాన్ని కాపీ చేసి వాట్సాప్ లో చాలమందికి పంపి...మీ వ్యాసాన్ని కాపీ చేసి వాట్సాప్ లో చాలమందికి పంపి వాళ్లను కాపాడాలనుకుంటున్నాను...మహమ్మద్ షఫిhttps://www.blogger.com/profile/14067986689514759071noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-77231141779900596732016-01-10T21:02:40.582+05:302016-01-10T21:02:40.582+05:30Hello Raj garu.. Mogudu cinema review chaduvutunna...Hello Raj garu.. Mogudu cinema review chaduvutunnaru mee blog Loki adugettanu. Aa roju navvi navvi kadupu noppi vachhindi....aa debba tho oka post kuda vadala bommali vadala ani anni chadivesanu. Ippatiki 3 to 4 times ayindi. Pls maa lanti vallakosam meeru frequency penchali.. Next post kosam eduru chustu...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-69103683325786342272016-01-10T21:01:22.267+05:302016-01-10T21:01:22.267+05:30Hello Raj garu.. Mogudu cinema review chaduvutunna...Hello Raj garu.. Mogudu cinema review chaduvutunnaru mee blog Loki adugettanu. Aa roju navvi navvi kadupu noppi vachhindi....aa debba tho oka post kuda vadala bommali vadala ani anni chadivesanu. Ippatiki 3 to 4 times ayindi. Pls maa lanti vallakosam meeru frequency penchali.. Next post kosam eduru chustu...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-74008881733165248692015-09-22T23:49:27.304+05:302015-09-22T23:49:27.304+05:30chaalaa baavundhi raj,
okka mukkaloo cheppaalante,...chaalaa baavundhi raj,
okka mukkaloo cheppaalante, veyyi maatallo kuudaa cheppalenantha vishayam vundhi meeloo.

ChiranDhttps://www.blogger.com/profile/00003401706024313429noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-2941738326010555362015-09-07T22:18:07.117+05:302015-09-07T22:18:07.117+05:30baboi, innaaltiki malli darshanm ichaavu raj kuma...baboi, innaaltiki malli darshanm ichaavu raj kumaru...

Liked it. :)

Great, continue....

Malli kanisam 10 rojulaku oka postu rayakapoyavo, jagannayya, sharmilakka odarpu yatra manesinanta ottu.Emitochakahttps://www.blogger.com/profile/11620096976879792130noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-59078561160495299442015-09-02T21:14:54.990+05:302015-09-02T21:14:54.990+05:30సాధారణ పౌరుడూ గారూ.. ఈ లెక్కలు ఆలోచించకుండా వాళ్ళు...సాధారణ పౌరుడూ గారూ.. ఈ లెక్కలు ఆలోచించకుండా వాళ్ళు మెదడు చప్పరించేస్తారు కదండీ ;)

Found in folsom గారూ తెలివైన వాళ్లండీ ముందే తప్పించుకున్నారు. థాంక్యూ ;)

pradeep reddy గారూ ..:)))))))))) ;0

ప్రియ గారూ.. మీరూ ఉన్నారా...శుభం శుభం... నాక్కూడా ఆనందమే ;) థాంక్యూ

శివ గారూ థాంక్యూ థాంక్యూ

రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-22153212159859515892015-09-02T21:14:44.201+05:302015-09-02T21:14:44.201+05:30
రిషి గారూ... అదేకదా... ;) ధన్యవాదాలు ;)
మరీచిక గ...
రిషి గారూ... అదేకదా... ;) ధన్యవాదాలు ;)

మరీచిక గారూ... థాంక్యూ ;) వీళ్ళూ ఇంకా ఉన్నారని రీసెంట్ గానే తెలిసిందండీ ;)

సుజాత గారూ... వాటికి కూడా బలయ్యాను లెండీ.. చెప్పుకుంటా పోతే కోకొల్లలు. ;)

నీహారిక గారూ... ఉన్నమాట ఒప్పుకోవాలి కదండీ. (టెక్నికల్ గా నేను గోదారి కాదండీ. ఓ అరకిలోమీటర్ దూరం)

బోనగిరి రావు గారూ... పోనివ్వండి సార్ శని వదిలిపోద్ది ;)

నాగరాజా.. హా...నేను కూడ బలయ్యింది ఒకానొక క్లబ్ లోనే ;) థాంక్యూరాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-37405307562421313672015-09-02T21:14:28.293+05:302015-09-02T21:14:28.293+05:30
శ్రీకాంత్... నా మనసులో మాటలు విపులంగా చెప్పారు. ల...
శ్రీకాంత్... నా మనసులో మాటలు విపులంగా చెప్పారు. లెంగ్త్ ఎక్కువ అవుతుందని ఊరుకున్నానేను. థాంక్యూ;)
రవితేజా..హహహ చిరుయో, బాలియో.. వెంక్యో... హ్హిహి థాంక్యూ

జిలేబీ గారూ... ధన్యవాదాలు సార్ ;)

నరేషూ.. థాంక్సో... నీ వల్లే రాశాను బాబూ ;)

శ్యామలీయంగారూ.. హ్హిహిహ్ సూపరండీ ;) థాంక్యూ
రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-32124545013994670742015-09-02T21:14:07.728+05:302015-09-02T21:14:07.728+05:30శ్రీనివాస్ గారూ ధన్యవాదాలు.
వేణూశ్రీకాంత్ గారూ.. ...శ్రీనివాస్ గారూ ధన్యవాదాలు.

వేణూశ్రీకాంత్ గారూ.. నిజమే సుమండీ.. రక రకాల తెగలు ః) థాంక్యూ

విన్నకోట నరసింహారావుగారూ ధన్యవాదాలు ;)

రహమానూ.. నేను నీ అంత గట్టిమనిషిని కాదు కదా.. మొహమాట పడి ఇలా బ్లాగ్ లో వాపోయాను ;) థాంక్యూ
రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-37112122365554153342015-09-02T12:39:53.734+05:302015-09-02T12:39:53.734+05:30kummmesarandi raju garu. sadarana jananlni ituvant...kummmesarandi raju garu. sadarana jananlni ituvanti batchla nundi rakshiche mee prayatnam bagundandi...

thank you very much.Anonymoushttps://www.blogger.com/profile/13190762675585806483noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-59753535887887679832015-09-02T10:37:30.405+05:302015-09-02T10:37:30.405+05:30ఆ లక్కీ డ్రా విన్ అయి గిఫ్ట్ కోసం కక్కుర్తిపడి, బల...ఆ లక్కీ డ్రా విన్ అయి గిఫ్ట్ కోసం కక్కుర్తిపడి, బలవంతంగా భరత్ ని వెంటబెట్టుకుని 1 అవర్ ట్రావెల్ చేసి మరీ ఓ గాజు గిన్నె తెచ్చుకున్నాను. ఇహ amway మీటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అబ్బో.. మాటల్లో వర్ణించలేనిది! మొత్తానికి మీ పోస్ట్ తో బాగా కనెక్ట్ అయిపోయాను. ఈ దరిద్రమైన అనుభవాలు మీక్కూడా కలగడం నాకు ఆనందంగా ఉంది రాజ్ గారు.. ;) :P Priyahttps://www.blogger.com/profile/13582373810361056406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-78217766528175224882015-09-01T23:59:48.700+05:302015-09-01T23:59:48.700+05:30 ఎప్పుడూ చరణ్ బాబు లా ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉండే సె... ఎప్పుడూ చరణ్ బాబు లా ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉండే సెక్యూరిటీ ఆయన కళ్ళల్లో కరుణరసం కనిపిస్తుందేంటా అని ఆలోచిస్తూ
లోపలకి వెళ్ళాను.
:) PradeepReddyhttps://www.blogger.com/profile/06161085598815529812noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-23045555128176270012015-09-01T22:09:50.930+05:302015-09-01T22:09:50.930+05:30hahaahha...emanna cheppara? I absolutely agree wit...hahaahha...emanna cheppara? I absolutely agree with you on this.naku boledu mandi tagilaru...okkollani ela vidipinchukunnano cheppalenu...as always, thoroughly enjoyed the post and to reiterate, missed your blogs a lot. Please do keep writing often.

Found In Folsomhttps://www.blogger.com/profile/11381456888085332705noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-18356627556387603232015-09-01T21:15:28.114+05:302015-09-01T21:15:28.114+05:30a problem from childhood:
a basket of fruits, dou...a problem from childhood:

a basket of fruits, doubles its fruits every minute. So at 60 minutes if it is full then how many fruits it will have at 59th min.
Ans: half of basket.

Here at any time the company stops, half of the people will be in loss in Multilevel marketing with 1x2 ratio. If one guy need to join 6 people loss would be to 85% of remaining people.

https://www.blogger.com/profile/10395180508990672390noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-18792313912148705512015-09-01T14:30:30.327+05:302015-09-01T14:30:30.327+05:30ROFL :)
బంపర్ గిఫ్టుల పేరిట లక్కీయెస్ట్ జంటల్ని ఊ...ROFL :)

బంపర్ గిఫ్టుల పేరిట లక్కీయెస్ట్ జంటల్ని ఊచకోత కోసే ప్రోగ్రాములకి, వారం తిరక్కుండానే బిలియనీర్ కావడమెలా? అనే కొన్ని తింగరి కాన్సెప్టులకి... ఇక్కడ హైదరాబాదులో అమృత కాజిల్, హోటల్ ఖత్రియా, కంట్రీక్లబ్ లాంటివి కొన్ని ప్రదేశాలు బాఘాఆఆఆ ఫేమస్!! ఇప్పటికీ ప్రతీ సండే అక్కడ... జనాల్ని బలిచ్చే మానవహనన కార్యక్రమం నిరవధికంగా జరుగుతూనే ఉంటుంది. ప్రశ్నించేవాడే లేకుండా పోయాడు, హ్మ్!! ;)నాగరాజ్https://www.blogger.com/profile/11076317590057402572noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-44088952538678151322015-09-01T10:00:02.514+05:302015-09-01T10:00:02.514+05:30"అల్సేషియన్ కుక్కకి అర్నబ్ గోసామి పూనినట్టు&q..."అల్సేషియన్ కుక్కకి అర్నబ్ గోసామి పూనినట్టు"

ఇది చదివితే ఆయన ప్రైం టైములో టివి స్క్రీన్ మీద చూపించే మంటల్లో పడి ఆత్మహత్య చేసుకుంటాడు.
Bonagirihttps://www.blogger.com/profile/01511403480268666810noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-67920205202483960172015-08-31T23:33:03.146+05:302015-08-31T23:33:03.146+05:30>>>మీ వైపోళ్ళకి బాగా వెటకారం కదా..!!<&...>>>మీ వైపోళ్ళకి బాగా వెటకారం కదా..!!<<<<

గోదారీ,కొబ్బరి చెట్లూ,పచ్చని చేలూ చూసి మోసపోయామండీ :(
మీరు దేవుడండీ ... నిజం ఒప్పుకున్నారు!!
దేవుళ్ళు, దేవతలు గోదారి ఒడ్డునే పుడతారండీ :)))
నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-76990720614688738962015-08-31T23:28:15.096+05:302015-08-31T23:28:15.096+05:30ha ha...There is tupperware, oriflame and so many ...ha ha...There is tupperware, oriflame and so many beauty, jewellary business modela exclusively for lady bakras. amway, tmc are classics. enjoyed ur post. u r back. welcome. Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-91453645897554763662015-08-31T23:03:45.866+05:302015-08-31T23:03:45.866+05:30చాలా రోజులకు:))))

ఇంకాసిని నవ్వులుంటే బాగ...చాలా రోజులకు:))))

ఇంకాసిని నవ్వులుంటే బాగుండేది అనిపించింది:))వీల్ళు ఇంకా ఉన్నారా??(అదే ఆంవే వాళ్ళు.)ఆ పేరు చెబితే జనం భయపడి పారిపోతున్నారని ఇప్పుడు ఇంకేదో కొత్తగా ఇంకో చెయిన్ వచ్చిందన్నారు..క్విక్ .....సంథింగ్ పేరు మర్చిపోయాను...మేము సీనియర్లంకదా 2000 లోనే ఐపోయింది బలి....Anonymoushttps://www.blogger.com/profile/00106573547965414151noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-58155084696131931582015-08-31T22:55:19.727+05:302015-08-31T22:55:19.727+05:30Nice article. As you correctly pointed out... They...Nice article. As you correctly pointed out... They say that they are from IITs and IIMs . "aithe enti" anaalanipistundi ! Common sense leni vadu ekkada chadivithe enti ? Thanks for sharing this.Anonymoushttps://www.blogger.com/profile/11086380496383189930noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-84388725421298108062015-08-31T21:40:17.172+05:302015-08-31T21:40:17.172+05:30అమెరికలో ఉన్నరోజుల్లో వెబ్లోనే ఒకచోట ఒక మంచి మాట ...అమెరికలో ఉన్నరోజుల్లో వెబ్లోనే ఒకచోట ఒక మంచి మాట చదివాను.

" ....... AMWAY NOWAY ........"

అని ఒక స్లోగన్ టీషర్టుమీద ప్రింటు కొట్టించుకోండి ఈ AMWAY వాళ్ళ పీడనుండి తప్పించుకోవటానికి అని!

ఒక మిత్రుడు నాతో Amway సుత్తి వేసిన పిదప coolగా చెప్పాను, "ఎప్పుడూ నా దగ్గర ఈ ఆమ్వే సంగతి ఎత్తకండి - ఫ్రెండ్స్ గానే ఉందాం" అని. అంతే కాదు కొందరిని ఆమ్వేవాళ్ళ బుట్టలో పడకుండా వీరోచితంగా పోరాదిమరీ రక్షించేసాను కూడా!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-62944833386046708892015-08-31T21:08:39.689+05:302015-08-31T21:08:39.689+05:30రాజ్ కుమార్ గారు, మీ శైలి inimitable. మీ రచనలు sha...రాజ్ కుమార్ గారు, మీ శైలి inimitable. మీ రచనలు sharp wit తో బాగున్నాయి. తరచూ వ్రాస్తుండండి. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com