tag:blogger.com,1999:blog-8752078118355900909.post831598003925294670..comments2023-08-14T11:16:40.850+05:30Comments on ఔను.. నేను బ్లాగ్ మొదలుపెట్టాను.: तीनमार.... "నా" viewరాజ్ కుమార్http://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-8752078118355900909.post-16096894685946990462011-04-22T04:52:20.857+05:302011-04-22T04:52:20.857+05:30అన్నట్టు, నాకు సినిమా చూస్తుండగా రెండు సీన్లలో పిచ...అన్నట్టు, నాకు సినిమా చూస్తుండగా రెండు సీన్లలో పిచ్చి పిచ్చిగా నవ్వొచ్చింది.
ఒకటి సినిమా మొదట్లో హీరో, హీరోఇన్లు పబ్ నుంచి బయటకి వచ్చాక కార్ దగ్గర జరిగే సీన్. నాకు హిందీ సినిమా స్టొరీ తెలీదు. 'లవ్ ఆజ్ కల్' అనే టైటిల్ ఉన్న సినిమాలో ఇలాంటి సీన్ ఉంటే పర్లేదు కాని , తీన్ మార్ అనే టైటిల్ చూసి, సినిమా ఎలా ఉంటుందో ఊహకి అందక బ్లాంక్ మైండ్ తో హాల్లో కూర్చున్న నాకు ఆ సీన్ కొంచెం వింతగా అనిపించి ఎందుకో కానీ విపరీతంగా నవ్వొచ్చింది :D
ఇక రెండోది త్రిష పెళ్లి తరవాత బయటకి వచ్చి పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి మాట్లాడే సీన్. అక్కడ త్రిష పరిస్థితి చూసి నాకు వెంటనే ఒక పాట గుర్తొచ్చింది. "కోడి బాయె లచ్చమ్మదీ.... కోడి పుంజు బాయె లచ్చమ్మదీ...." :)Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-50338570017567068312011-04-22T04:46:04.965+05:302011-04-22T04:46:04.965+05:30సినిమా చూసాక నాకు ఎలా రకరకాలుగా అనిపించిందో సరిగ్గ...సినిమా చూసాక నాకు ఎలా రకరకాలుగా అనిపించిందో సరిగ్గా అలాగే రాసావు నీ రివ్యూలో.
ఇక నీ పంచ్ ల గురించి మళ్లీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు :)Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-64203074544961282482011-04-20T14:35:41.152+05:302011-04-20T14:35:41.152+05:30కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్
అబ్బ...కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

అబ్బా ఇన్ని డైలాగులు ఎలా గుర్తుపెట్టుకున్నారండి ???చాలా బాగా రాసావు రివ్యూ.:)))

శ్రావ్యా గారు మనం సినిమాలు మానేసి రాజ్ కుమార్ గారి రివ్యూ లు చదివేద్దాం ... సినిమా ఎలాగు కళ్ళకి కట్టినట్టు చెబుతున్నారు కాబట్టి మనకి బోలెడు డబ్బులు కలిసివస్తాయిశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-17654233686438878362011-04-19T23:54:54.605+05:302011-04-19T23:54:54.605+05:30కిరణ్ గారు.. ధన్యవాదాలు. అలాగే.. ప్రయత్నిస్తా..
వ...కిరణ్ గారు.. ధన్యవాదాలు. అలాగే.. ప్రయత్నిస్తా..

వేణూజీ..థాంక్యూ..థాంక్యూ..

>> ఇటాలియన్ వంటవాళ్ళతోనే పవన్ ఇటాలియన్ మాట్లాడాడు.. అది చూసి పడిపోయిన హీరోయిన్ తో కూడా మాట్లాడాడు అంతే అందులో తప్పేం లేదు>>

అవునండీ తను ఇటాలియన్ లో మాట్లాడటం తప్పు కాదు కరెక్టె.. బట్ ఆ సీన్ ని అంతసేపు సాగదీయడం మాత్రం మింగుడు పడదు..

మీరు ఖుషి సినిమా లో చూస్తే అందులో కూడా హిందీ లోనూ, బెంగాలీ లోనూ మాట్లాడుతాడు చాలా సీన్ల లో
బట్ ఇలా లెంథీ సీన్లు ఉండవు.. అందుకే అక్కడ పండిన సీన్లు... ఇక్కడ పుచ్చి పోయాయి.. :) :)

అవును చివర అరగంట చాలా వరకూ సినిమాని పైకి లేపిందీ..
ధన్యవాదాలు.. ;) ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-28999071035161132702011-04-19T23:26:08.813+05:302011-04-19T23:26:08.813+05:30ఓర్నీ ఇది తెలుగు సినిమానా??? నేను ఈ మధ్య బ్లాగుల్ల...ఓర్నీ ఇది తెలుగు సినిమానా??? నేను ఈ మధ్య బ్లాగుల్లో ఈ టైటిల్ చూస్తున్నా కానీ ఏదో హిందీ సినిమా సూపర్ వున్నట్టుందనుకొన్నానే కానీ తెలుగు సినిమా అని బల్బే వెలగలేదు ఈ టపా చదివేదాకా :-(భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-9705575674438521052011-04-19T22:12:56.964+05:302011-04-19T22:12:56.964+05:30రివ్యూ నీ స్టైల్లో అదరగొట్టేశావ్ రాజ్.. జస్ట్ ఉతిక...రివ్యూ నీ స్టైల్లో అదరగొట్టేశావ్ రాజ్.. జస్ట్ ఉతికి ఆరేశావ్ అంతే :-)))
సినిమా గురించి చెప్పిన ఉడకని అన్నం లైన్ కేక..
డబ్బింగ్ విషయంలో నాక్కూడా అస్సలు నచ్చలేదు.. పంటికిందరాయిలా ఇబ్బందిపెడుతూనే ఉంది చివరిదాకా.. కారణాలేవైనా అది క్షమించరాని నేరం.. అదీ త్రివిక్రం డైలాగ్స్ రాసిన సినిమా విషయంలో అసలు క్షమించలేం..
ఇటాలియన్ మాట్లాడటం గురించి ఒకరిద్దరు రివ్యూలలో కూడా ఆక్షేపించారు.. నాకు సబబే అనిపించింది.. తమిళియన్ ఐనా.. ఉండేది ఆఫ్రికా అయినా.. అతను పని చేసేది ఇటాలియన్ రెస్టారెంట్ లో.. అక్కడి ఇటాలియన్ వంటవాళ్ళతోనే పవన్ ఇటాలియన్ మాట్లాడాడు.. అది చూసి పడిపోయిన హీరోయిన్ తో కూడా మాట్లాడాడు అంతే అందులో తప్పేం లేదు.
చివరి అరగంట డైలాగ్స్ మరియూ ఎమోషన్స్ యొక్క ఎఫెక్ట్ రివ్యూల మీద ఎక్కువ పడిందనిపించింది నాకు.. అందుకే 3.25 లు ఇచ్చి బోర్డర్ లో నిలబెట్టారేమో..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-48908637349172326872011-04-19T22:11:10.674+05:302011-04-19T22:11:10.674+05:30రాజ్..నేను సినిమా చూడకుండా మీ రివ్యూ చదివా..
అందుల...రాజ్..నేను సినిమా చూడకుండా మీ రివ్యూ చదివా..
అందులో నాకు నచ్చిన కొన్ని dialogues ..:)

కృతి ని చూసి సౌండ్ రాకుండా విజిల్స్ వెయ్యొచ్చు డీసెంట్ గా..మనసులో :) --- (హహహహ్హహ...ఎలా అనిపించిందండి ఇలా :D)

కొందరికి కొత్తగానూ వింతగానూ , కొందరికీ చెత్తగానూ రోత గానూ ఉంటాయి -- (kevvvvvvvvvvvvvvvvvv )

ఇంతకీ సినిమా ఎలా ఉంది? అంటారా? "బాగా ఆకలి గా ఉన్నపుడూ , ఉడకని అన్నం లో ఉప్పులేని పప్పేసుకొని, కమ్మని నెయ్యి కలిపేసుకొని, చికెన్ జాయింట్ నంచుకు తిన్నట్టూ.. రక రకాలుగా ఉంది ".
(ఇన్ని రకాలుగా ఉంటుందని తెల్సిన ఇప్పుడు నేను ఈ సినిమా కి వెల్లాల అనేది నా ధర్మ సందేహం.. :))

శ్రావ్య గారు చెప్పినట్లు మీరు ఇలాగె బోలెడు సినిమాలు చూసేసి రివ్యూ లు రాసేయండి...:)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-28849934892218649442011-04-19T22:01:33.045+05:302011-04-19T22:01:33.045+05:30నాగార్జునా కొంపని తేల్చాను.. ఆ లైన్స్ తీసిపారేశా. ...నాగార్జునా కొంపని తేల్చాను.. ఆ లైన్స్ తీసిపారేశా. చెప్పినందుకు చాలా థాంక్స్..:) :)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-29698789670389868762011-04-19T21:30:14.775+05:302011-04-19T21:30:14.775+05:30అవునా నాగార్జునా? సౌండ్ నార్త్ టైప్ లో వినిపిస్తేన...అవునా నాగార్జునా? సౌండ్ నార్త్ టైప్ లో వినిపిస్తేనూ... అలా ఫిక్స్ అయిపోయా..తప్పయిపోయిందీ. అయినా సినిమా లో వాళ్ళు చేసిన తప్పులతో పోలిస్తే ఈ తప్పు ఓ తప్పే కాదు...
వయసయి పోయిందా?? ఎవరికీ? పవర్(న్) కి వయసయి పోతుందా?? నువ్ మరీ చెప్తావు.. :) ఇంకో పదేళ్ళయినా ఇలాగే ఉంటాడు.రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-73014984134207393132011-04-19T21:26:28.156+05:302011-04-19T21:26:28.156+05:30You disabled Anon comments initially, I was so dep...You disabled Anon comments initially, I was so depressed that your readers will miss History of Japan, I am happy now, one fine day I can educate your blog readers about Japan.

Happy Blogging.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-22629817034743504622011-04-19T20:53:53.525+05:302011-04-19T20:53:53.525+05:30వయసు మీదపడుతుందిగా..., ఆ ఈగలు తోలడం కూడా నీరసంగా చ...వయసు మీదపడుతుందిగా..., ఆ ఈగలు తోలడం కూడా నీరసంగా చేసాడు సినిమాలో.

>>పాల్వాయ్ అని పేరు పెట్టుకొని తెలుగు లో మాట్లాడేది ఒకడూ..

కొంపముంచావు కదయ్యా మగడా.... పాల్వాయ్ అనే ఊరొకటి గుంటురు జిల్లాలో ఉంది.
MLA పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి కూడా ఉన్నాడాయే...nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-18570492608505945572011-04-19T20:33:39.009+05:302011-04-19T20:33:39.009+05:30కావ్య గారు.. 30 డాలర్స్?? కొన్ని రోజులు ఆగండీ అందు...కావ్య గారు.. 30 డాలర్స్?? కొన్ని రోజులు ఆగండీ అందులో సగం మనీ తో ఒరిజినల్ డివిడి కొనుక్కొని చూసెయ్యండీ.

>>స్త్రీలని గౌరవించడం ఆర్ టి సి బస్ ఎక్కి నేర్చుకోవాలి>>

ఇది నేను చెప్పలేదు కదండీ..?. నా పోస్ట్ కన్నా మీ కమెంట్ కేక. thank you very much.

triSha faan gaaru peddaareDDy gaaru daarlo unnaaru... :) :)

సౌమ్యగారు అంతలేదు లెండీ. సినిమా చూస్తే మీకు కూడా బోల్డు కవిత్వం వచ్చేస్తుందీ.. నెనర్లు. ;)

కుమార్ గారు హహహహ్. ధన్యవాదాలండీ.. ః)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-34656769341867357012011-04-19T20:28:00.755+05:302011-04-19T20:28:00.755+05:30మనసుపలికే గారు.. హా ఫస్ట్ కామెంట్ మీదే.. :)మీ అరుప...మనసుపలికే గారు.. హా ఫస్ట్ కామెంట్ మీదే.. :)మీ అరుపు వినిపించిందండీ.. ధన్యవాదాలు.

@హరేకృష్ణ యెస్.. ఎన్తైనా త్రివిక్రం పంచ్ లే వేరు.. యెస్..పవన్ తో కంపేరిజన్ లేదు ఎవ్వరికీ.. పవన్ రాక్స్.

శ్రావ్య గారు.. అలాగేనండీ తప్పకుండా.. ధన్యవాదాలు.

కార్తీక్.. నాకయితే రెండూ నచ్చాయి. బట్ మైఖేల్ క్యారెక్టర్ కి కొన్ని చోట్ల చాలా ఓవర్ ఏక్షన్ చేశాడు.అదే నచ్చలేదు. త్రిష కోసం చందాలా?? సూపరు తమరి చందా ఎంతా??

అనానిమస్ గారు నెనర్లు అండీ..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-88261223246012095012011-04-19T18:33:00.260+05:302011-04-19T18:33:00.260+05:30"నిజానికి అది ప్రేక్షకులకి నచ్చకూడదని, అది తప..."నిజానికి అది ప్రేక్షకులకి నచ్చకూడదని, అది తప్పు అని చెప్పడమే కధ లో మెయిన్ పాయింట్ అనుకోండీ.:) :)

"ఓవర్ యాక్షన్ ఓవర్ టైం చేయటం వల్లా"

"ఎండాకాలం లో ఈగలు తోలినట్టూ, సుతిమెత్తగా దోమలు కొట్టుకున్నట్టూ చేతులు ఊపి "

"సినిమా బాగుందో లేదో, అసలు నాకు సినిమా చూడటం వచ్చో రాదో కూడా చెప్పలేని నా లాంటి పవన్ అభిమానులైతే భరించండీ.."

You are awesome :-)KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-74674078866569026802011-04-19T13:44:42.740+05:302011-04-19T13:44:42.740+05:30కెవ్వు....బ్లాగు లోకపు త్రివిక్రం గా మళ్ళీ నిరూపిం...కెవ్వు....బ్లాగు లోకపు త్రివిక్రం గా మళ్ళీ నిరూపించుకున్నావ్. చివరి వాక్యాల్లో పంచ్ లు అదిరాయి...ఈలలు, చప్పట్లు.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-85814640997470442172011-04-19T12:46:42.972+05:302011-04-19T12:46:42.972+05:30I hurt with Karthik comments, I want to talk to Ne...I hurt with Karthik comments, I want to talk to Nellore pedda reddy right now.

Trisha FanAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-2055441193655430702011-04-19T12:18:18.099+05:302011-04-19T12:18:18.099+05:30ఇదిగో రాజకుమారు .. ౩౦ డాలర్లు వెస్ట్ అని వెళ్లకపోవ...ఇదిగో రాజకుమారు .. ౩౦ డాలర్లు వెస్ట్ అని వెళ్లకపోవడం మంచిది అయ్యిందేమో అని అనిపిస్తోంది ..

నీ రివ్యు మాత్రం కేకో కేక .. అసలు :) ఎం అంశాన్ని వదలకుండా చించి పీకి ఆరేసి పారేసావ్ పో ..

రకరకాలు గా ఉంది మాష్టారు అంపించే ఉపమానం చాలా బాగుంది .. :) అదే ఉడకని అన్నం లో పప్పేసి చారేసి పీటేసి నెయ్యేసి .. అది :)

స్త్రీలని గౌరవించడం ఆర్ టి సి బస్ ఎక్కి నేర్చుకోవాలి .. ఇంకా :) ..

ఒక్క ముక్కలో చెప్పాలంటే నువ్వు సూపరేహేAnonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-24082730495887887662011-04-19T11:36:13.759+05:302011-04-19T11:36:13.759+05:30చాలా బాగా రాసారు.మొత్తం సినిమాను బాగా విశ్లేషించార...చాలా బాగా రాసారు.మొత్తం సినిమాను బాగా విశ్లేషించారు .goodAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-60863806736555736802011-04-19T11:31:36.438+05:302011-04-19T11:31:36.438+05:30మైకెల్ రోల్ కొంతలో కొంత భరించగలిగామంటే దానికి కారణ...మైకెల్ రోల్ కొంతలో కొంత భరించగలిగామంటే దానికి కారణం త్రివిక్రం డయలాగులు ... ఇక పవన్ కల్యాణ్ యధావిధిగా స్క్రీన్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలాబావుంది.. మళ్ళీ ఖుషీ రోజులని గుర్తుకు తెచ్చాడు.. అర్జున్ గా వేసుకున్న కుర్తాలు/జీన్స్‌లు సూపర్ గా సెట్ అయ్యాయి.. నా వరకూ మైకెల్ పాత్ర అసలు నచ్చలేదు.. త్రివిక్రం కాకుండా ఇంకెవరైనా రాసుంటే నేను మొదటిభాగంలోనే బయటికి వచ్చేవాడిని కాబోలు (ఇప్పుడు క్లిమాక్స్ అప్పుడు లేచి వచ్చేశాం;))

త్రిష గురించి ఏం చెప్పకుండా రాయడం బాలేదు రాజ్, త్రిష డ్రస్సులు,మేకప్ అసలు సూట్ అవ్వలేదు.. ఇలానే ఇంకొక 2,3సినిమాల్లో చేస్తే త్రిషకు ఒంటి నిండా బట్టలు కప్పడానికి మనలాంటి వాళ్ళం చందాలు పోగు చెయ్యాల్సి వస్తుంది.. :Dkarthikhttps://www.blogger.com/profile/09104002613076256110noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-6164868171924763092011-04-19T11:18:31.823+05:302011-04-19T11:18:31.823+05:30వామ్మో రాజ్‌కుమార్ గారు లాభం లేదు , మీరు సినిమా లు...వామ్మో రాజ్‌కుమార్ గారు లాభం లేదు , మీరు సినిమా లు చూడండి , మేము మీ reviews చదివి ఎంజాయ్ చేస్తాం అంతే :DSravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-32870799059906501422011-04-18T23:45:46.173+05:302011-04-18T23:45:46.173+05:30బాబోయ్ డైలాగులు మొత్తం రాసేసావ్ కదా :)
దేవుడు చాల...బాబోయ్ డైలాగులు మొత్తం రాసేసావ్ కదా :)

దేవుడు చాలా గొప్పోడు.. డిప్పకాయ మీద పీకి, ఏడ్చే లోపు చేతిలో చాకొలేట్ పెట్టేస్తాడు.

అందంగా లేదని అమ్మనీ, కోపంగా ఉన్నాడని నాన్నని వదిలేస్తామా చెప్పు?

సంపాదిస్తే డబ్బొస్తుంది గానీ సంస్కారం రాదు.

ఇవి నాకు బాగా నచ్చాయి
yes..trivikram made a difference

ఈ పాట చూసి తీన్ మార్ చూసా నచ్చ్సింది
పొరపాటున ఈరోజు మళ్ళీ లవ్ ఆజ్ కల సిస్టం లో చూసా
ఏదైనా ఒరిజినల్ ఒరిజినల్ నే..
సైఫ్ ఆలీ ఖాన్ తో కంపార్ చేయలేం కాని ఇద్దరు డిఫరెంట్ nativity artists తెలుగు లో మాత్రం పవన్ కాకుండా వేరే హీరో న్యాయం చెయ్యలేరు అనేది కాదనలేని నిజం

http://www.youtube.com/watch?v=GAfEZ6Ov2cc
ఇది చూసి తీన్ మార్ చూడాలంటే మళ్ళీ ఏదోలా ఉంది :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-8821523740621012442011-04-18T23:14:37.243+05:302011-04-18T23:14:37.243+05:30రాజ్..
భలే రాసావులే.. అచ్చంగా నేను అనుకున్న ప్రశ్న...రాజ్..
భలే రాసావులే.. అచ్చంగా నేను అనుకున్న ప్రశ్నలే:) అర్జున పాత్ర నాకు బాగా నచ్చింది:)
ఇక మైక్ పాత్రం నోరు ఎప్పుడు మూస్తుందా అనిపించింది..;)
>> "పశుపతీ.. అఘోరాధిపతీ" అని అరిచి అదరగొట్టీనవాడిని ఆటలో అరిటి పండు చేసి ఆడుకుంటుంది త్రిష... ;)
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్
>>బాగా ఆకలి గా ఉన్నపుడూ , ఉడకని అన్నం లో ఉప్పులేని పప్పేసుకొని, కమ్మని నెయ్యి కలిపేసుకొని, చికెన్ జాయింట్ నంచుకు తిన్నట్టూ.. రక రకాలుగా ఉంది
దీనికి మామూలు కెవ్వు కాదు.. ఖండాలన్నీ అద్దిరిపోయేలా అరవాలని ఉంది..;)
టోటల్‌గా చాలా బాగా రాసావు రివ్యూ.:)))మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-18667543066753234932011-04-18T23:03:58.830+05:302011-04-18T23:03:58.830+05:30ఫస్ట్ కామెంట్ నాదేనా.????? టపా చదివి మళ్లీ వ్యాఖ్య...ఫస్ట్ కామెంట్ నాదేనా.????? టపా చదివి మళ్లీ వ్యాఖ్య పెడతా:)మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.com