tag:blogger.com,1999:blog-8752078118355900909.comments2023-08-14T11:16:40.850+05:30ఔను.. నేను బ్లాగ్ మొదలుపెట్టాను.రాజ్ కుమార్http://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comBlogger2145125tag:blogger.com,1999:blog-8752078118355900909.post-52461554993184079812022-01-19T10:00:22.249+05:302022-01-19T10:00:22.249+05:30Finally, saw this classic movie! Apparently Mehar ...Finally, saw this classic movie! Apparently Mehar Ramesh is going to make another big budget movie! Can't wait for the movie or the review.Chowdaryhttps://www.blogger.com/profile/09857909221652024778noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-90779151512798453642021-10-13T09:58:50.298+05:302021-10-13T09:58:50.298+05:30Raj garu, topic edaina full comedy ga cheptaaru, n...Raj garu, topic edaina full comedy ga cheptaaru, naaku kukkalante hadal... year ki 2 post ayina pettandi, we will laugh heartilyAnonymoushttps://www.blogger.com/profile/00414542315680311401noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-26865101438414883272020-05-14T01:37:06.699+05:302020-05-14T01:37:06.699+05:30Hahahah....Meeku promise chesinatte came to read y...Hahahah....Meeku promise chesinatte came to read your blog...Let me go the latest post now...Itlu mee Found In Folsom...Google vadu ento profile select chesukune option ivvatalleduUnknownhttps://www.blogger.com/profile/05093062642225472540noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-54142717989995768302020-04-30T08:20:29.526+05:302020-04-30T08:20:29.526+05:30దుర్మార్గుడా.. ఒక కుక్కని పెంచి అప్పుడు రాయరా ..అప...దుర్మార్గుడా.. ఒక కుక్కని పెంచి అప్పుడు రాయరా ..అప్పుడు చూస్తాను ఎలా రాస్తావో.. ఆయ్..
కాని భలే రాసావ్ రాజు కొత్తపోస్ట్లు...ఏ మాత్రం వాడి తగ్గలేదు... పాత రోజులన్నీ గుర్తొచ్చాయి నాకు.. అప్పట్లో అందరం ఒకళ్ళను మించి ఒకళ్ళం రాసేసేవాళ్ళం కదా..
నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-70330522500233639812020-04-29T13:55:33.378+05:302020-04-29T13:55:33.378+05:30చాలా సంతోషం వేసింది ఈ పోస్ట్ చూసి...
నాకు చాలా లేట...చాలా సంతోషం వేసింది ఈ పోస్ట్ చూసి...
నాకు చాలా లేట్ గా బ్లాగ్స్ గురించి తెల్సింది. ఆ లోపు అందరూ రాయడం మానేశారు..వా....(ఏడుస్తున్న)మొదటగా చదివింది జాజిపూలు. ఇందాక మూడోసారి అన్ని మళ్ళీ చదువుతూ మీ కామెంట్ చూసి మీ పేరు పైన టాప్ చేస్తే ఈ టపా కనిపించింది.
అమ్మోఓ... చాలా నవ్వించేశారు.మా వీధి లో కూడా ఒకటే కుక్కల గోల.మీలాగే ఆవేశంతో వెంటపడి రాళ్లతో కొట్టి చంపేయాలన్న న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు.
ఈ టపా ని inspiration గా తీసుకుని ఇంకా ఇంకా ఆవేశంతో వెంటాడుతూనే ఉంటా ..........Sreehttps://www.blogger.com/profile/07519393092209733126noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-31060229651118119352020-04-13T16:18:53.418+05:302020-04-13T16:18:53.418+05:30>>> "రోడ్ రోలర్ తో ఈ ఇంజినీర్ ఏమ్ చే...>>> "రోడ్ రోలర్ తో ఈ ఇంజినీర్ ఏమ్ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు"
"ఇలా చేస్తే మీకు వీధి కుక్కల బెడద ఉండదు"
"ఆఫీస్ కి రోడ్ రోలర్ మీద వెళ్ళడం చూస్తే పొట్ట చెక్కలే" లాంటి టైటిల్స్ తో యూట్యూబ్ లో వీడియోలు పెడతాను.>>>

ఇటువంటి వీడియోలకి బూతుల కమెంట్స్ బాగా వస్తాయి.ఆలోచించండి మరి.

శునక వ్రతం చేయండి ఫలితముంటుందేమో. మేమెలాగూ శునకచరిత్ర పారాయణం చేసేసాం కూడానూ..నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-46022070273052660622020-04-13T00:06:03.286+05:302020-04-13T00:06:03.286+05:30నువ్వు మా ఏరియా కి ఎప్పుడూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోవ...నువ్వు మా ఏరియా కి ఎప్పుడూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటమే కదా. తిరుమల కొండ మీద కోతుల జనసాంద్రత కి పోటీ పడేలా కూకట్ పల్లిలో కుక్కల జనసాంద్రత ఉంటుంది. అసలు ఇది కుక్కలపల్లి ఏమో అని నా డౌటు.
ఈ పోస్టు చదివి జంతుప్రేమికులు నీ అంతు చూస్తారేమో ��MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-47601319934918086462020-04-12T19:19:29.305+05:302020-04-12T19:19:29.305+05:30
అప్రయత్నంగా దవడలు బిగుసుకున్నాయి :)
దవడకండరాలు ...

అప్రయత్నంగా దవడలు బిగుసుకున్నాయి :)

దవడకండరాలు అని కదా వుండాలి. ఇలా మధుబాబుకున్ను యండమూరి కున్ను ద్రోహం చేస్తే యెలా :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-53219538002335337472020-04-03T13:30:31.977+05:302020-04-03T13:30:31.977+05:30మీకు కించీ రుచి తెలియాలంటే ఇలా చెయ్యండి. ఒక రోజంతా...మీకు కించీ రుచి తెలియాలంటే ఇలా చెయ్యండి. ఒక రోజంతా కరోనామాత పేరిట ఉపవాసం ఉండండి. నీళ్ళు తాగొచ్చు (కానీ నీటిలో ఆక్సిజన్ కలిసి ఉండకూడదు)!
ఇక మరుసటి రోజు వేడి వేడిగా అన్నం వండి పెరుగు కలపండి. దానిమీద కించీ వేసుకు తినండి.
అప్పుడు ఖచ్చితంగా మీకు కించీ రుచి తెలుస్తుంది.

బ్లాగుల్లో అందరూ పరిచయస్థులే సార్! విన్నకోటవారు జేమ్స్ బాండ్ లా నా మీద నిఘా వేస్తున్నారు!సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-6735517339270052172020-04-03T07:58:31.622+05:302020-04-03T07:58:31.622+05:30"i know people కాదు.. Eye No people అనగా కళ్ళ..."i know people కాదు.. Eye No people అనగా కళ్ళు లేని వారు.
ఇయర్ నో పీపుల్ = Ear No people అనగా చెవులు వినిపించని వారు."

భలే translations :))
Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-64365030646316548272020-04-02T20:47:45.898+05:302020-04-02T20:47:45.898+05:30@సూర్య గారూ... మీరు సూపర్ సార్. దీనికోసం కొంతమంది ...@సూర్య గారూ... మీరు సూపర్ సార్. దీనికోసం కొంతమంది సిగరెట్టు కోసం పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఈ ట్రిక్ తెలీక :)
కించీ ట్రై చేశాను గానీ.. ఆ పచ్చి కూరగాయల కారం మనకి ఎక్కడ ఎక్కుద్దండి?

@ నీహారిక గారూ.. బాగున్నారా? సినిమాల్లో కుమ్మేద్దామని మహా మహా పండితులే వెళ్ళి పాట్లు పడుతున్నారు. ఏదో నాలుగు లైన్లు రాస్కుని పోస్ట్ వేస్కునే నాకెందుకొచ్చింది చెప్పండి.?

@ రెహమానూ.. ఆ అరకోడి, పచ్చి కోడి ల గురించి ఓక మినీ పోస్టు రాస్కోవ్చ్చు. :)

@విన్నకోట నరసిమ్హారావు గారు , కించీ అంటే పహ్చి ఆకు కూరలు, వెల్లుల్లి , ఉప్పుకారం, వేసి ఎర్ర ఎర్రగా చూడ్డానికి బాగుంటుంది. ఒక కొరియన్ వంటకం. సూర్య గారికీ, మీకూ ముందే పరిచయం ఉందని అనుకుంటున్నాను. :)

@జిలేబీ గారూ.. అర్ధం కాలేదండీ ;)

@బోనగిరి గారూ.. ఆ కోతి మెదడు, కుక్క కూర కొన్ని దేశాల్లో ఉందని విన్నాను. బట్ కొరియా లో అంత పాపులర్ అని అనుకోను. నాకైతె ఎవరూ తగల్లేదు మరి. కొన్ని కథల్లో చదివాను.

@గాయత్రి గారూ.. అవునండీ చలా సంవత్సరాల తర్వాతే.. ధన్యవాదాలు అండీ

@పవన్ కుమార్ గారూ.. సీనియర్ బ్లాగర్ అంటే మరీ అంత కాదులెండి. కానీ ఓ ఆరేళ్ల క్రితం బాల బ్లాగర్ ని. బ్లాగులు రాసింది తక్కువ చదివింది ఎక్కువ. ధన్యవాదాలు

రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-6669110666537293352020-04-02T06:38:07.397+05:302020-04-02T06:38:07.397+05:30మీరు సీనియర్ బ్లాగర్ అని అర్థం అయింది మీ బ్లాగ్ హి...మీరు సీనియర్ బ్లాగర్ అని అర్థం అయింది మీ బ్లాగ్ హిస్టరీ చూస్తే. అలా ఆపేయకుండా ఇలా నవ్వించే పోస్టులు రాస్తూ మమ్మల్ని నవ్విస్తూ ఉండండి రాజ్ గారు ప్లీజ్.Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-54044446497896193142020-04-02T03:37:37.602+05:302020-04-02T03:37:37.602+05:30భలే నవ్వించారు రాజ్ గారు, ఇలాంటి పోస్ట్లు చదవడాని...భలే నవ్వించారు రాజ్ గారు, ఇలాంటి పోస్ట్లు చదవడానికి భలే బాగుంటాయి. Pavan Kumar Reddy Rendeddulahttps://www.blogger.com/profile/08024757088807611950noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-6339671431730414832020-04-02T03:11:56.678+05:302020-04-02T03:11:56.678+05:30రోజర్ మూర్ నటించిన జేమ్స్ బాండ్ సినిమా octopussy ల...రోజర్ మూర్ నటించిన జేమ్స్ బాండ్ సినిమా octopussy లో ఈ అలాంటి సీన్ ఉన్నట్లు గుర్తు. అంటే తల చెక్కడం చూపలేదు గాని మెదడు తాగుతున్నట్లు చూపించినట్లున్నాడు.సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-43400348366614864282020-04-01T16:40:06.468+05:302020-04-01T16:40:06.468+05:30ఏమో, అతను చెప్పిందే నేను రాసాను. వీలైతే ఎవరైనా కొర...ఏమో, అతను చెప్పిందే నేను రాసాను. వీలైతే ఎవరైనా కొరియన్ ని అడిగి confirm చేసుకోండి.bonagirihttps://www.blogger.com/profile/04212678580122467132noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-76215514815863826892020-04-01T12:46:18.765+05:302020-04-01T12:46:18.765+05:30నేను నమ్మను. మరీ బ్రతికున్న కోతిని అలా తింటే జంతు ...నేను నమ్మను. మరీ బ్రతికున్న కోతిని అలా తింటే జంతు ప్రేమికులు "మూతి కాలా ...ముకాబలా.."అని అటాక్ చెయ్యరూ?!సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-71148907470430183242020-03-31T20:10:07.704+05:302020-03-31T20:10:07.704+05:30Chaala rojulu tarvatha,kadu kadu.chaala samvatsara...Chaala rojulu tarvatha,kadu kadu.chaala samvatsaraala tarvatha malli mee blog lo kotha post.Hope you continue. Gayathrihttps://www.blogger.com/profile/11967755263196202128noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-4841683356973829572020-03-31T18:00:26.469+05:302020-03-31T18:00:26.469+05:30నేను కొరియా వెళ్ళలేదు కాని, 2003లో ఇండియాలోనే కొరి...నేను కొరియా వెళ్ళలేదు కాని, 2003లో ఇండియాలోనే కొరియన్స్తో పని చేసాను. అలహాబాదులో ఒక పెద్ద బ్రిడ్జి నిర్మాణానికి వాళ్ళు టీముతో వచ్చారు. సైటు దగ్గర కట్టిన గెస్టుహౌసులో ఉండేవారు. వాళ్ళూ కొరియా నుండి టిన్నుల్లో మాంసం తెచ్చుకునేవారు. కుక్క మాంసం వాళ్ళ ఫేవరిట్ అట. ఒకరోజు ఒక కొరియన్ ఈ రోజు నేను ఏమి తిన్నానో తెలుసా, పాము మాంసం తిన్నాను అన్నాడు. ఇన్నిరకాలు తింటారు కదా, మీకు అన్నింటికన్నా రుచికరమైనది ఏమిటి అని అడిగితే ఇలా చెప్పాడు. బతికి ఉన్న కోతిని తీసుకుని మనం కొబ్బరి బొండాం కొట్టినట్టు కోతి తల చెక్కి, దాని మెదడు తాగితే అద్భుతంగా ఉంటుందన్నాడు. నాకు వికారం వచ్చి, యు ఆర్ బార్బరిక్ అంటే అతనికి కోపం వచ్చింది. యు కెనాట్ సే లైక్ దట్, అది మాకు అలవాటు అన్నాడు.bonagirihttps://www.blogger.com/profile/04212678580122467132noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-40325713503918358482020-03-31T14:09:40.886+05:302020-03-31T14:09:40.886+05:30 “కిమ్చీ” అనేది క్యాబేజీ లాంటి ఆకు కూరకు కారం కలిప... “కిమ్చీ” అనేది క్యాబేజీ లాంటి ఆకు కూరకు కారం కలిపి చేసేది. ఇంకా ఏమేం వేస్తారో తెలియదుగానీ మన పచ్చళ్లు దొరకనప్పుడు బదులుగా దానితో సరిపుచ్చుకోవచ్చు.
విన్నకోట వారూ నేను ఇండియావాడినే అండీ.
అసలే ఇప్పుడు ఎన్నారై అంటే రాళ్లిచ్చుకు కొట్టేలా ఉన్నారు. సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-24669487982128758432020-03-31T13:51:44.410+05:302020-03-31T13:51:44.410+05:30నేనూ కొంతకాలం కేరళాలో పని చేశాను. “కప్ప” పేరు మొదట...నేనూ కొంతకాలం కేరళాలో పని చేశాను. “కప్ప” పేరు మొదటిసారి విన్నప్పుడు ఒళ్ళు జలదరించింది. అది పెండలం అని తెలిసాక కాస్త కుదుటపడ్డాను. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-8437406163231214632020-03-31T13:01:06.754+05:302020-03-31T13:01:06.754+05:30
డిటెక్టివ్ నరసన్న :)
డిటెక్టివ్ నరసన్న :)Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-22695690153109620112020-03-31T07:56:42.280+05:302020-03-31T07:56:42.280+05:30Toilt humour in a Chiranjeevi movie

Toilt humour in a Chiranjeevi movie
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-91496139359913884732020-03-30T23:08:02.422+05:302020-03-30T23:08:02.422+05:30ఈ సూర్య కొరియా బాపతో, చైనా జపాన్ బాపతో అయ్యుండచ్చన...ఈ సూర్య కొరియా బాపతో, చైనా జపాన్ బాపతో అయ్యుండచ్చని ఈ మధ్యనే ఒక బ్లాగ్ లో నా అంచనాతో కామెంట్ పెట్టాను. దానికి సూర్య అవుననలేదు, కాదనలేదనుకోండి. అయితే ఇప్పుడు ఇక్కడ “కిమ్చీ” (అసలు ఏమిటా పదార్థం?) మాట తీసుకొచ్చి కొరియా వాడినని తనే చెప్పినట్లవలా 😁😁? కరక్టేనా సూర్య గారు 🙂?విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-57830265756622314002020-03-30T22:42:06.675+05:302020-03-30T22:42:06.675+05:30ఆక్టోపస్ తిన్నారా ☺️☺️ నేను కేరళలో ఉన్నప్పుడు ఈవెన...ఆక్టోపస్ తిన్నారా ☺️☺️ నేను కేరళలో ఉన్నప్పుడు ఈవెనింగ్ స్నాక్స్ కి కప్ప (కర పెండలం / tapioca) అని చేసే వారు. ఆ పేరు వింటేనే ఆ వేళ పస్తు ☺️స్వాతిశంకర్ https://www.blogger.com/profile/00482948024345323324noreply@blogger.comtag:blogger.com,1999:blog-8752078118355900909.post-85684711642948255162020-03-30T19:15:55.143+05:302020-03-30T19:15:55.143+05:30మీ పోస్టు చదివితే ఫ్రీచైతన్య పారాయణ వాళ్ళు టాయిలెట...మీ పోస్టు చదివితే ఫ్రీచైతన్య పారాయణ వాళ్ళు టాయిలెట్లనూ వదలకుండా కొమోడ్ మీద క్లాస్రూమ్ కాన్సెప్ట్ తో వస్తారు.

పచ్చి కోడి, అర పచ్చి కోడి, పూర్తిగా బొగ్గైన కోడి -- వీటి రుచులు పోల్చి వ్యత్యాసాలు రాస్తారనుకున్నా.రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.com