Monday, May 9, 2011

చిత్రమాలిక లో "100% లవ్"

నిన్నే చూశాను 100%లవ్. నాకయితే బాగా నచ్చేసింది. ముఖ్యంగా ఫస్టాఫ్ అదుర్స్... ఉపేంద్ర సినిమా లో హీరో మనసు లాగా మారిపోయే నా ఫేవరెట్ హీరోయిన్స్ లిస్ట్ లోకి నిన్ననే "తమన్నా" వచ్చిచేరింది.

మరిన్ని వివరాలకీ... ఇక్కడ చూడండీ..

1 comment:

మనసు పలికే said...

సినిమా ఎలా ఉందో తెలీదు కానీ, నీ రివ్యూ మాత్రం ఎప్పటిలాగానే నీ భాషలో పొలికేక. :))))
నేను కూడా సినిమా చూసేసి అప్పుడొచ్చి పెద్ద కామెంటు పెడతా;)