Tuesday, January 24, 2012

రిపబ్లిక్ డే పరేడ్ లో తెలుగోడు.

 ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం సంధర్భం గా జరగబోయే  పరేడ్ లో ఏటికొప్పాక లక్కబొమ్మల కళాకారుడు శ్రీ చిన్నయాచారి గారు పాల్గొనబోతున్నారు.  "Ministry of Textiles" కెటగిరీ లో వచ్చే శకటం లో  దక్షిణ భారతదేశం నుండి సెలక్ట్ అవ్వబడ్డ ముగ్గురిలో ఒక్కడు. ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేస్తున్న ఒకే ఒక్క తెలుగోడు.
ఇప్పటికే రెండు నేషనల్ అవార్డులూ, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సంపాదించిన చిన్నయాచారి గారికీ ఇలాంటి అరుదైన గౌరవం దక్కటం ఆనందదాయకం. ఈ సంధర్బంగా చిన్నా గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

చిన్నా గారి గురించీ, ఏటికొప్పాక బొమ్మల గురించి ఈ కింది లింక్ లలో చూడగలరు.

http://rajkumarneelam2.blogspot.com/2011/07/blog-post_17.html
http://rajkumarneelam.blogspot.com/2011/07/1.html
http://rajkumarneelam.blogspot.com/2011/08/2.html
http://rajkumarneelam.blogspot.com/2011/08/3.html

మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

12 comments:

ఆ.సౌమ్య said...

మనమందరం గర్వించదగ్గ విషయం. చిన్నా గారికి అభినందనలు!
ఆయన ఇంతింతై వటుడింతై అన్నట్టు వృద్ధి చెందుతూ గొప్ప గొప్ప విజయాలను సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Sravya V said...

Oh Great !. చిన్నా గారికి అభినందనలు!

వేణూశ్రీకాంత్ said...

Wow great news Raj.. Thanks for sharing. గర్వించదగిన విషయం.. చిన్నయాచారి గారికి అభినందనలు.

గిరీష్ said...

చిన్నా గారికి అభినందనలు..Thanks for covering Raj..

మధురవాణి said...

Nice to hear it.. చిన్నయాచారి గారికి అభినందనలు.

బులుసు సుబ్రహ్మణ్యం said...

చిన్నాగారికి అభినందనలు. ఆయన మరిన్ని పురస్కారాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.

jeevani said...

చిన్నా గారికి అభినందనలు

SHANKAR.S said...

తెలుగోడి సత్తా చాటిన, చాటుతున్న, చాటబోయే చిన్నా గారికి హృదయపూర్వక అభినందనలు. ఆయన భవిష్యత్ లో మరిన్ని కీర్తి శిఖరాల్ని అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

మనసు పలికే said...

చిన్నా గారికి హృదయపూర్వక అభినందనలు..

చాలా మంచి విషయాన్ని పంచుకున్నందుకు నీకు ధన్యవాదాలు:)

ఫోటాన్ said...

శ్రీ చిన్నయాచారి గారికి అభినందనలు.

శశి కళ said...

congratulations chinnaya chaari gaaru....raj cheppina daaniki oka yeti koppaka bomma parcel plz....

kiran said...

మనమందరం గర్వించదగ్గ విషయం. చిన్నా గారికి అభినందనలు!
ఆయన ఇంతింతై వటుడింతై అన్నట్టు వృద్ధి చెందుతూ గొప్ప గొప్ప విజయాలను సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

తెలుగోడి సత్తా చాటిన, చాటుతున్న, చాటబోయే చిన్నా గారికి హృదయపూర్వక అభినందనలు. ఆయన భవిష్యత్ లో మరిన్ని కీర్తి శిఖరాల్ని అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.