Friday, April 15, 2011

నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా?


నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా?


అసలు ఏమి రాయాలో , ఎలా రాయాలో తెలియక పోయినా, నా చేతులు దురదెక్కి పోయి, మెదడు మత్తెక్కి పోయి, పుర్రె కి పిచ్చెక్కి పోయి ,తలకాయ తిమ్మిరెక్కి పోయి, ఒళ్ళు కొవ్వెక్కి పోయి, మీ కర్మ కాలిపోయి, అసలు రాద్దామా... ? వద్దా ... ? అని ఆగుతూ , ఊగుతూ , జోగుతూ ,పడుతూ , లేస్తూ, ఆలోచిస్తూ........., నాకిన్ని రోగాలున్నాయా? అని సందేహిస్తూ, భయపడుతూ... , తడబడుతూ బుడి బుడి అడుగులు వేస్తూ, వడివడి గా , "వాడి"గా, వేడిగా ఏదో ఒకటి రాసేద్దాం లే అని డిసైడ్ అయిపోయి నా మొదటి పోస్ట్ వేసేస్తున్నా ........ మేటర్ లేకుండా...!

ఇదీ... మేటరు!

29 comments:

నేస్తం said...

హా రాజ్ మొదలు పెట్టేసావా బ్లాగ్. మంచి మంచి పోస్ట్ లతో నీ బ్లాగ్ బోలెడు పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ :)
అక్క

Sai Praveen said...

మేటర్ లేని పోస్ట్ అని నువ్వు చెప్పుకున్నా, నీ పోస్ట్ కి పొగడ్త లేని కామెంట్ మేము రాయలేము. పోస్ట్ కేకంతే :)
1st పోస్ట్ లో 1st కామెంట్ కొట్టేసానోచ్!

మంచు said...

మంచిది... మీ బుడి బుడి అడుగులు త్వరలొ పరుగులు గా మారతాయని ఆశిస్తున్నాం. గుడ్ లక్ :-)

మధురవాణి said...

Welcome and I take the honor of writing the first comment. Keep Rocking! :)

హరే కృష్ణ said...

హ హ్హ
మొదటి కామెంట్ ?

హరే కృష్ణ said...

Way to go Raj :)
కుమ్మేసేయ్ :)

హరే కృష్ణ said...

నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా?
నీ మాట కేక
నీ డైలాగులు రచ్చ
ఫైనల్ గా నీ బ్లాగు బుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్
కుమ్మేసేయ్...

బులుసు సుబ్రహ్మణ్యం said...

వెల్కమ్ స్వాగతం బ్లాగు లోకంలో కి. ఈ లోకం లో చాలా మంది మాలోకాలే ఉన్నారు. కాబట్టి నో వర్రీ. మీరు వ్రాసెయ్యండి అంతే.

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఇదేమిటి నిజంగా నాదేనా మొదటి కామెంటు.

జయీభవ దిగ్జయీభవ 100 టపాలు 10000 కామెంట్లు ఒక ఏడాదిలో ప్రాప్తి రస్తూ.

ఆత్రేయ said...

మొదట్లో అందరూ అంతే ....

మనసు పలికే said...

కెవ్వు కెవ్వూఊఊఊఊఊ...... :))))
రెండో పోస్ట్ కోసం వెయిటింగ్ ఇక్కడ :D
నా కోసం కామెంటు బాక్స్ మాత్రం చేంజ్ చేసెయ్యవా.!!!!!;) ఆఫీసు నుండి కామెంటు పెట్టలేను :P

శ్రీరామ్ said...

Welcome Raj.....
First Comment Naadee...!

kiran said...

రాజ్...
స్వాగతం..సుస్వాగతం..:D
మొదటి పోస్ట్ మేటర్ ఏమి లేకుండానే అదిరిపోయింది..పద ప్రయోగం..:)
మున్ముందు ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో..
మీ అసలు టపాల కోసం ఎదురు చుసింగ్స్..

శ్రీనివాస్ said...

ఐతే
.
.
.
.
.
.
.
.
.అన్ని బ్లాగులు ఒకేలా ఉండవ్
.
.
.

.
.
కుమ్మేయి ఇంక

శ్రీనివాస్ said...

బుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్

Sravya V said...

వాడి గా , వేడి గా , వాడి వాడి గా ఏదో ఒకటి రాసేయండి !
All the best , happy blogging !

veera murthy (satya) said...

మీ మాటరు
.
.
.
.
.
సూపరు

దుగ్ధ తీరే దాకా
దుమ్ము దులపండి!

మా ఖర్మ రావణకాష్టం!
ఏం రాస్తారో మీఇష్టం!

వేణూశ్రీకాంత్ said...

మేటరు సూపరు :-) కుమ్మేసేయ్ అంతే :-)) All the very best..

sivaprasad said...

welcome raj ,

రాజ్ కుమార్ said...

అవును నేస్తం అక్కా.. పెట్టేసాను. ఆశించడమేనా? ఆశీర్వదించరా?? :):) ధన్యవాదాలండీ..

రాజ్ కుమార్ said...

సాయి.. హిహిహి నీది మొదటీ కామేంట్ కాదుగా? ThnQ very much..:D

మంచు గారు అడుగులని పరుగులు గా మార్చడానికి మీరు ఉన్నారు గా.. ;) ధన్యవాదాలండీ..

మధురవాణి గారు ధన్యవాదాలండీ.. :D

హరేకృష్ణ.. అలాగే కుమ్మేద్దాం... ధాంక్ యు..

బులుసు గారు.. అయితే మరో మాలోకం వచ్చి చేరినట్టే.. మీ ఆశీర్వచనం అద్దిరిపోయిందండీ..

ఆత్రేయ గారు.. హహహ.. నెనర్లు సార్..

మనసుపలికే గారు అలాగే మిమ్మల్ని ఎక్కువ వెయిట్ చెయ్యనివ్వనులెండీ.. కామెంట్ బాక్స్ మారుస్తా..

శ్రీ రాం గారు.. ధన్యవాదాలు.. ;) ;)

కిరణ్ గారు చాల చాలా థాంక్స్...

రాజ్ కుమార్ said...

శ్రీనివాస్ గారు... ఏమో ఎలా ఉంటుందో మీరే చెప్పాలి తర్వాత.. :) :) నెనర్లు..అండీ..
బుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్

శ్రావ్యగారు... అలాగేనండీ.. ధన్యవాదాలు..

సత్యగారు.. దుమ్ము దులుపడానికి ట్రై చేస్తా... తుమ్ములు వచ్చేలాగా.. :) :)

వేణూజీ..చాలా థాంక్స్అండీ..

శివగారూ.. థాంక్యూ.... :)

ఇందు said...

రాజ్కుమార్ గారూ స్వాగతం :) మీ బజ్జులో లాగానే ఇందులోనూ మమ్మల్ని నవ్విస్తూ మంచి పోస్ట్లు రాయాలని కోరుకుంటున్నానోచ్చ్!! చెప్పడం మరిచా.........మీ ఫొటో బ్లాగ్ కి దీనికి లంకె వేయండీ.....అప్పుడు రెండు బ్లాగులు తప్పిపోకుండా జట్టుగా ఉంటాయ్!! :))

Sudha Rani Pantula said...

రాజ్ గారు,
మంచి మంచి పోస్టులు రాసేయండి మరి..
ఆవిధంగా మీరు ముందుకు పోండి మరీ..
ఈ కామెంట్ ఎప్పుడో రాద్దామనుకున్నా గానీ...
అలవాటుగా ఆ ప్రొఫైల్ చూసానా.... మొన్ననేమో ఫీమేల్ అని ఇవాళేమో స్త్రీ లింగం అని ఉంది...అందువల్ల నేననుకుంటున్న రాజ్, ఈ రాజ్ ఒకరేనా అని డౌట్ వచ్చి ఆగా...కామెంట్లలో బోల్డు మంది బజ్ మిత్రులు మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఉంటే మా రాజ్ ఏలే అని మళ్లీ రాసేస్తున్నా...గుడ్ లక్.

ఆ.సౌమ్య said...

కెవ్వ్....హమ్మయ్య ఎట్టకేలకు బ్లాగ్ మొదలెట్టావ్...విజయోస్తు, కుమ్మేయ్ ఇంక.
సాహసమే నీ బాట....

ఆ.సౌమ్య said...

బ్లాగులోకపు రామలింగడికి స్వాగతం సుస్వాగతం!

Unknown said...

అమ్మయ్య రాజకుమారు వచ్చేసావా .. సరే దా ఇలా కుచ్చో ..
ఆ ఇంతకి నువ్వేమి చెప్పలనుకున్నవంటే .. .. నాకు తెల్సూ .. కాని నేను ఎవరికీ చెప్పను ..
సరేనా

శిశిర said...

ఔనా.. మీరు బ్లాగ్ మొదలుపెట్టారా? :) బాగుందండి మీ బ్లాగు. బాగా నవ్విస్తున్నారు మీ టపాలతో.

Sai Praveen said...

హ్మ్మం.... కామెంట్లు వెంటనే పబ్లిష్ చెయ్యకపోతే ఇలాగే అందరు నాదే ఫస్ట్ కామెంట్ అనుకుంటారు మరి.
ఏదైతే ఏంటిలే. గోల్డెన్ హ్యాండ్ తో ఓపెనింగ్ అయింది. ఇంక నీ బ్లాగ్ కి తిరుగు లేదు :)